ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేద‌న్నా..


హెచ్‌.కైరవాడి దగ్గర వైఎస్‌ జగన్‌కు తమ గోడు చెబుతున్న మాజీ కౌన్సిలర్‌ రామాంజనమ్మ తదితరులు
క‌ర్నూలు: : ‘మేము వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అయినందున టీడీపీ నాయకులు నా భర్త బజారి, కుమారుడు రాజుపై హత్యాయత్నం కేసు పెట్టి సబ్‌జైల్‌కు పంపారన్నా’ అని మాజీ కౌన్సిలర్‌ వెంకటాపురం రామాంజనమ్మ వైయ‌స్‌ జగన్‌ను కలసి తమ గోడు వెల్లబోసుకుంది. తమను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని వాపోయింది. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ ‘ఒక్క ఏడాది ఆగండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది. మీకు నేను అండగా ఉంటా’ వారికి భరోసా ఇచ్చారు.   

Back to Top