గుడిసె తొలగించాలంటూ బెదిరిస్తున్నారయ్యా..

వైయ‌స్ జగన్‌కు మొరపెట్టుకున్న వృద్ధుడు
విశాఖ‌: తమకు నీడగా ఉన్న  చిన్న గుడిసెను కూడా టీడీపీ నేతలు తొలగించాలంటు బెదింపులకు దిగుతున్నారని  లైన్‌ కొత్తూరుకు చెందిన బంగారు నూకరాజు అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ముగ్గురు ఆడపిల్లలతో రోడ్డు పక్కనే గుడిసె వేసుకుని బతుకుతున్నానని,  గుడిసె తీసియమంటే ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలంటూ కన్నీరుమున్నీరయ్యారు.  పాదయాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధను చెప్పకున్నాడు. 
Back to Top