నువ్వు ముఖ్యమంత్రి అయితే ..

 
నెల్లూరు: ‘నాయనా.. ఇప్పుడు నాకు వయసు పైబడింది.. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో కోరిక ఉంది నాయనా.. నువ్వు ముఖ్యమంత్రి అయితే నాకు ఆనందంగా ఉంటుందయ్యా’ అంటూ గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ అనే వృద్ధురాలు వైయ‌స్‌ జగన్‌తో పేర్కొంది. జననేత జగన్‌  స్పందిస్తూ మీ లాంటి పెద్దల ఆశీస్సులు, భగవంతుని దయ ఉంటే మన అందరి ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top