ఆర్టీపీపీ మూత పడేలా ఉంది

 
జమ్మలమడుగు: టీడీపీ ప్రభుత్వంలో ఆర్‌టీపీపీ  మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది లేకపోతే ఎంతో మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది.  జమ్ములమడుగు నియోజకవర్గంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 6 ఎకరాలు సేకరించారు. గండికోట ప్రాజెక్టు మహానేత హాయంలోనే 90 శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. గాలేరు–నగరిపై  చంద్రబాబు ఇంతవరకు శ్రద్ధ కనబరచలేదు. మిగిలిన పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రూ.165 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ రావాల్సి ఉందని జమ్ములమడుగు రైతులు పేర్కొంటున్నారు.
 
Back to Top