జగన్ మావయ్య అంటూ చిన్నారులు ఆప్యాయంగా పలుకరించడంతో వైయస్ జగన్ మురిసిపోతున్నారు. పెద్దసంఖ్యలో చిన్నారుల సైతం జననేతపై అభిమానం చూపించి సెల్ఫీలు దిగుతున్నారు. చిన్నారులను జగన్ మురిపెంగా హత్తుకుని వారిని దీవించడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు గుండెల నిండా ఆనందం నింపుకుంటున్నారు.<br/>