పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఇవ్వడం లేదు

ప్రకాశం: నా భార్య తొమ్మిదేళ్లుగా పొదుపు గ్రూప్‌లో సభ్యురాలిగా ఉంది. అయితే మా పిల్లలకు స్కాలర్‌షిపులు ఇవ్వడం లేదని చీమకుర్తికి చెందిన నారాయణ వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మిగతా గ్రూపు సభ్యులకు మూడు సార్లు రుణాలు మంజూరు చేశారు. మాకు మాత్రం ఒక్కసారి కూడా రుణం ఇ వ్వలేదని వాపోయాడు. మేం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్ప కక్షగట్టారని వైయస్‌ జగన్‌కు వివరించారు.
 
Back to Top