ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాలి

ప‌శ్చిమ గోదావ‌రి: జగనన్నా దేవ తెలుకుల సంక్షేమ సంఘం ఆర్థికంగా వెనుకబడిపోవడంతో జీవనోపాధి కష్టంగా మారింది. గతంలో మేమంతా నూనె తీసి కుటుంబాలను పోషించుకునేవాళ్లం. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవతెలుకుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి అంటూ.. పెనుగొండకు చెందిన ఆ సంఘ నాయకులు కుకునూరి సత్యనారాయణ, వెంకట సత్యనారాయణ వైయ‌స్ జగన్‌ను కలిసి కోరారు.
Back to Top