విజయనగరం జిల్లాని కరవు జిల్లాగా ప్రకటించాలి
విజయనగరంః విజయనగరం జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని  వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మపాలెం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.  నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని,. విజయనగరం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి తమను ఆదుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని తెలిపారు.
Back to Top