ఒక్కో పథకాలన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నాడు

అనంతపురం: ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధి గాంచింది. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చారు. ఎన్‌హెచ్‌డీ, చేనేత పాస్‌పుస్తకం, పెన్షన్, డ్వాక్రా రుణాలు, వర్క్‌షెడ్‌లు అనేక పథకాలు అమలులో ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత పథకాలన్నీ నీరుగార్చాడు. ఒక్కో సంవత్సరం ఒక్కో పథకాన్ని నీరుగార్చుకుంటూ వస్తున్నాడు. ఎన్‌హెచ్‌డీ పథకం అడ్రస్‌ లేకుండా పోయింది. ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెల్త్‌ స్కీం పథకం, ఆరోగ్య శ్రీ, చేనేత పాస్‌పుస్తకం ద్వారా నెలకు రూ. 6 వందలు పడేవి అవి కూడా రావడం లేదు. ఇలా పరిపాలన చేస్తే మేము ఎలా బతకాలి. 
Back to Top