చంద్రబాబు నిండా ముంచాడు

అనంతపురం: ఎన్నో హామీలిచ్చి మాతో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నిండా ముంచాడు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని మాకున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడు. ఒక్కో చేనేత కార్మికుడికి కూడా బ్యాంక్‌లకు లోన్‌లు ఇవ్వడం లేదు. చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలకు రూ. 8 వేల లంచం ఇస్తేనే లోన్‌లు ఇప్పిస్తున్నారు. గతంలో చంద్రబాబు చేనేత కార్మికుల రుణాలన్నీ నేనే కడతానని చెప్పారని, ప్రస్తుతం చేనేత కార్మికులకు వెళితే.. మీరు రుణాలు కట్టరు. మీకు ఇవ్వం అని బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చేతలమంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని, జననేతను ముఖ్యమంత్రిని చేసుకుని మా కష్టాలన్నీ తీర్చుకుంటాం. 
Back to Top