బట్రాజు కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి


ప్రకాశం: బట్రాజు కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ కులస్తులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 105వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ను బట్రాజు కులస్తులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top