బాబు హమీలు నీటిమూటలు

వైయస్‌ జగన్‌కు బాధలు చెప్పకున్న రైతులు
చంద్రబాబు హమీలు నీటిమూటలని విశాఖ జిల్లా చోడవరం నియోజవర్గం రైతులు మండిపడుతున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రుణమాఫీ చేస్తానని బాబు  సర్కార్‌ రైతులను మోసం చేసిందన్నారు.డ్వాక్రా రుణమాఫీలను కూడా చేయలేదన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్ని, ఆ మహానేత పాలనను గుర్తుతెచ్చుకుంటున్నారు.  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే తప్పక రైతులకు మంచి జరుగుతుందన్నారు.
 


Back to Top