అభిమానం పాటై.. ఉప్పొంగింది..

విశాఖ‌: వైయ‌స్ జ‌గ‌న్‌పై అభిమానాన్ని పాట‌ల రూపంలో  చాటుకుంటున్నారు కొంద‌రు అభిమానులు. పాద‌యాత్ర‌గా వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ‌పై అభిమానులు పాట‌లు రూపొందించారు. ఆ పాట‌ల‌ను ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాడి అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాము రాసిన పాట‌ల‌ను స్వ‌యంగా జ‌గ‌న‌న్న‌కు వినిపించి ఉప్పొంగిపోతున్నారు. న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ర‌చించిన ఈ పాట‌లు దారి పొడ‌వునా వినిపిస్తున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top