ఎక్కడ సెన్సు...?

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఇంటిముందు హడావిడి చేస్తున్న ఏపీ ఇంటిలిజెన్సు. 
కేటీఆర్ బృందం జగన్ ను కలుస్తుండగా వచ్చిన వారి వివరాల సేకరణకు ఇస్తోంది ప్రిఫరెన‌్సు. 
జగన్ పై దాడి జరిగినప్పుడు ఏమైంది ఈ పెర్ఫార్మెన్సు.
తెలంగాణా ఎన్నికల సమయంలో బాబు కోసం మాత్రమే పనిచేస్తుందా మీ సెన్సు.
అంత గుబులు పుట్టిస్తోందా ఏపీలో కేటీఆర్  ప్రజెన్సు?
అధికారపార్టీ నేతల ఆగడాలపై మీది టాలరెన్సు.
చంద్రబాబు చెప్పింది వినడమే మీ కాన్ఫరెన్సు
పట్టించుకోలేదు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వైలెన్సు
ప్రజలు ఛీ కొట్టారు బాబు, కాంగ్రెస్ ల ఎలయిన్సు
మెచ్చారు వైఎస్ జగన్ కమిట్మెంట్సు
ఈరోజుదాకా బాబును భరించడమే తెలుగు ప్రజల పేషన్సు 
భవిష్యత్తులో టీడీపీకి తప్పదు కండోలెన్సు 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top