జగన్ స్పీచ్ పై రహస్య కమిటీ


ఆడు మగాడ్రా…

ఎవడైనా కోపంగా కొడతాడు…
లేకపోతే బలంగా కొడతాడు…
జగనేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు…
ఏదో గోడ కడుతున్నట్టు…
వెన్నుపోటు బాబును ఎండగడుతున్నట్టు…
చాలా జాగ్రత్తగా..శ్రద్ధగా కొట్టాడ్రా..
జగన్ మగాడ్రా తమ్ముళ్లూ…
నంద్యాల సభలో జగన్ స్పీచ్ విన్న తర్వాత… బాబుతోపాటు తెలుగుదేశం నాయకులకుబట్టలు తడిసి పోయాయి. ఇక తెలుగుతమ్ముళ్లయితే అదేదో సినిమాలో బాగాపాపులర్ అయిన డైలాగ్ ను జగన్ కి అన్వయించుకుని మాట్లాడుతున్నారట. 
అంతేనా జగన్ వేసిన పంచ్ లు మళ్లీ మళ్లీగుర్తు చేసుకుని తమ నాయకులకువినిపించకుండా చప్పట్లు కొడుతున్నార్ట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైలాగ్రైటర్స్ ను తలదన్నేలా ఉన్న జగన్ మాటలతూటాల పై ఓటింగ్ కూడా జరుగుతోందిట. 

తెలుగు తమ్ముళ్లు, ఒక స్థాయి నాయకులమధ్య ఓటింగ్ కి వచ్చిన టాప్ డైలాగ్స్ఇవేనట.

- కాపులు కంచాలు మోగిస్తే కేసులు – బాబు లంచాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోతేకేసులుండవా….?

-  జీవితంలో ఒక్క అబద్ధం కూడాఆడకపోతే సత్యహరిశ్చంద్రుడంటాం – ఒక్కసారికూడా నిజం చెప్పని మనిషినిచంద్రబాబు అంటాం.

- ధర్మం ముందు అధర్మం – సత్యంముందు అసత్యం అణిగిపోవాల్సిందే. ఏమతమైనా ఇదే చెబుతుంది.

- ఇన్ని వాగ్దానాలు చేసి తప్పినచంద్రబాబును ముఖ్యమంత్రి అంటామాముఖ్య కంత్రీ అంటామా?

- సీతను ఎత్తుకెళ్లిన రావణునిరాక్షసుడంటారు – మరి వైయస్సార్పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లినబాబును దొంగ అనాలా సిఎమ్ అనాలా?

- చంద్రబాబు చొక్కా విప్పిస్తాం  - ఆదినారాయణ రెడ్డి నిక్కరు వదిలిస్తాం. 

- నంద్యాల ఉప ఎన్నిక విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగుతున్న యుద్ధం.

- రాబోయే ఎన్నికల్లో ప్రజలు EVMపై నొక్కివిష్ణు చక్రాన్ని తిప్పాలి. టిడిపి కౌరవసామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి.

- దొంగ దెబ్బ తీసేవాడు, వెన్నుపోటుపొడిచేవాడు ధర్మ యుద్ధం ముందుతలవంచక తప్పదు. 

- 2019 లో రాబోయే కురుక్షేత్రానికినంద్యాల నాంది పలకాలి.

- ఆగస్టు 9 నుంచి 21 వరకూ ఇక్కడేఉంటా. ప్రతి ఇంటికీ వస్తా.

- ఇలా ఒక్కొక్క డైలాగ్ మీదా, చర్చించుకుంటూ ఓటింగ్ పెడుతున్నారటతమ్ముళ్లు. ఇది ఆ నోటా ఈనోటా బాబుచెవినపడి జ్వరం కాస్తా  చలిజ్వరంగామారిందట. సారుఊరుకుంటారా….అసలు జగన్ స్పీచ్గురించి ఎవరెవరు చర్చించుకుంటున్నారోకనిపెట్టమంటూ ఒక రహస్య కమిటీవేసేశాడట. 
-  అదన్నమాట. 


Back to Top