చీకటిచెరలో

సిగ్గుసిగ్గుంఎంతటవమానంమెంతటిఇన్సల్టుం
ప్రభుత్వంమీద, ప్రభుత్వఅధికారులమీదప్రతికూలవార్తలుప్రచురించేదమ్మెందుకువచ్చింది.
మిగతాఅన్నిపత్రికలుపచ్చపుత్రికలైపసుపచ్చగాసుభిక్షంగాఉంటేసాక్ష్యాలువెంటేసుకొచ్చి  ఈపత్రికమాత్రంఇలాఎందుకుచేయాలిం
ఏటికిఎదురీదినట్టూ, గంజాయివనంలోతులసిమొక్కున్నట్టూ ఆ ఒక్కటీప్రత్యేకంగాఎందుకుండాలిం
అవినీతిజరగొచ్చుగాక,,,దాన్నిపనికిమాలినవార్తలమాటునదాచేయాలిగదాం!!
అధికారదుర్వినియోగంజరగొచ్చుగాకందాన్నివక్రీకరించికీర్తిపతాకాలతోపతాకశీర్షికలకెక్కించాలికదా!!
అంతేగానీప్రాజెక్టుల్లోఅవకతవకలు,.అధికారులలుకలుకలు, కమీషన్లమతలబులూవిప్పిచెప్పేయడమేనాం
వీల్లేదుంఅలాచేసినందుకుఆ పత్రికమీదఎదురుదాడిచేయండి.పరువునష్టందావావేయండి.నిజాలునిర్భయంగా, నిర్భీతిగాచెప్పేచోటనల్లగుడ్డతోనోటినిమూసేయండి.నిజాలస్వేచ్ఛకునిప్పుపెట్టేయండి.
పనిలోపనిగాసామాజికమాధ్యమాల్లోవ్యతిరేకవ్యక్తులనుఏరిపారేయండి.ప్రభుత్వంపైవిమర్శవస్తేవెంటనేబ్లాక్చేసిపారేయండి.
వ్యతిరేకంగారాస్తేవిచారణలేకుండాజైల్లోవేసేయండి.
ఆధారాలతోరాస్తేఅన్నివిధాలాదాడులుచేయండిం
ప్రభుత్వంపైవిమర్శ, నిరసన, నిజాలవెల్లడిఎక్కడకనిపించినాసరేఖచ్చితంగాఅణగదొక్కండి.
రాజ్యం, రాజనీతి ఈ రెండుగుప్పెట్లోఉన్నంతవరకూఅంతాపచ్చగానేఉంటుంది.అలాగేఉంచాలి.ఆ పచ్చపరదావెనకాలదాగున్నసత్యాలకుసమాధికట్టాలి. 
Back to Top