నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ విజయమ్మ
12 Aug, 2022 11:34 IST
అనంతపురం: నగరంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ మధుసూదన్‌రెడ్డి, జానపద, సృజనాత్మక కార్పొరేషన్ డైరెక్టర్ శైలశ్రీ కుమార్తె హేమశ్రీ, వెంకట సందీప్‌రెడ్డి వివాహం స్థానిక కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను వైయస్ విజయమ్మ ఆశీర్వదించారు.