వైయస్ జగన్ నేతృత్వంలో మరిన్ని జనరంజక నిర్ణయాలు
20 Dec, 2020 12:35 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరిన్ని జనరంజక నిర్ణయాలు తీసుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . మూడోవిడత రైతు భరోసా, సమగ్ర భూసర్వే, పర్యటక-సినిమాలకు రీస్టార్ట్ ప్యాకేజీ, కొత్త మెడికల్ కాలేజీలు, ఎత్తిపోతల పథకాలు. నివర్ నష్టపరిహారం 29నే పంపిణీ. కరోనాతో దేశమంతా అల్లాడుతుంటే ఆ ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.