నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
24 Feb, 2023 14:31 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌కు వెళ్లిన విజయసాయిరెడ్డి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.