మరికాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర

25 Mar, 2018 14:19 IST
నరసరావుపేట: 

వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మరికాసేపట్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ముప్పళ్ల మండలం గొల్లపాడు గ్రామంలోకి మరికాసేపట్లో చేరుకోనుంది. వైయస్ జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు.