నిమ్మగడ్డది కుట్రపూరిత నిర్ణయం
9 Jan, 2021 11:32 IST
వైయస్ఆర్ జిల్లా: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ది కుట్రపూరిత నిర్ణయమని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డ చంద్రబాబు బినామీ అని మరోసారి బయటపడిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు.