Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్‌: వైయ‌స్ జ‌గ‌న్‌                               పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                 
ప్రజా సంకల్ప యాత్ర
  • 01 Jul 2018

    కష్టాలు చెప్పుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు

    ముమ్మిడివరం: టిడిపి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. ముమ్మిడివరం నియోజవర్గంలో ఆదివారం నాడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్ … పూర్తిగా చదవండి

  • 01 Jul 2018

    మురమళ్ల గ్రామంలో పాదయాత్ర

    తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజుపాలెం, అన్నం పల్లి క్రాస్, మురమళ్ల గ్రామాల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో ప్రజలు బారులు తీరి జననేతకు స్వాగతం పలుకుతున్నారు. తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. వారందరికీ … పూర్తిగా చదవండి

  • 01 Jul 2018

    ప్రారంభమైన పాదయాత్ర

    ముమ్మిడి వరం : సమస్యలు తెలుసుకుంటూ, తానున్నాంటూ భరోసా ఇస్తూ జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభమైన 202 రోజు నాటి పాదయాత్ర కొద్ది … పూర్తిగా చదవండి

  • 01 Jul 2018

    ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్

    ప్రతిపక్ష నాయకులు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావిరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 202 రోజు నాటి పాదయాత్ర ఆదివారం ఉదయం ముమ్మిడివరం శివారు … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    మీరంటే ప్రాణమిచ్చే వారు ఎందరో ఉన్నారన్నా..

    ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌తూర్పు గోదావరి: జగనన్నా..మీరంటే ప్రాణమిచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారని ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. నియోజకర్గంలో … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    బాబు కుల రాజకీయాలు చేస్తున్నారు

    తూర్పు గోదావరి: చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ముమ్మిడివరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  ధర్మ పోరాటం పేరుతో తండ్రి … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    హోదా కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌

    తూర్పు గోదావరి: హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హోదా విషయంలో నాలుక మడతేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏ … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    పోటెత్తిన ముమ్మిడివరం

    తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా ముమ్మిడివరం వస్తుండటంతో పట్టణం జనంతో పోటెత్తింది. కాసేపట్లో ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    చంద్రబాబు వస్తేనే రైతులకు నష్టం

    మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌తో ఎలాంటి ఉపయోగం లేదుతూర్పు గోదావరి:చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు నష్టమే అని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.  మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌ మిషన్‌తో ఎలాంటి … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

    తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు విశ్వరూప్‌ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర

    తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. … పూర్తిగా చదవండి

  • 30 Jun 2018

    వైయస్‌ జగన్‌ను కలిసిన జూనియర్‌ డాక్టర్లు

    తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం జూనియర్‌ డాక్టర్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్‌ … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com