Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ముత్యాల‌పాడు శివారు నుంచి 138వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క‌లువ‌నున్నారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు                               ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
ప్రజా సంకల్ప యాత్ర
  • 15 Jan 2018

    17న వైయ‌స్ఆర్‌సీపీ నేతల భేటీ

    అమరావతి: ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై చర్చించడానికి 17న నెల్లూరులో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన … పూర్తిగా చదవండి

  • 14 Jan 2018

    కమ్మవారిపల్లి చేరుకున్న జననేత

    చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుంది. నడవలూరు శివారు నుంచి ప్రారంభమైన యాత్ర నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చెల్లవారిపల్లి, సొరకాయపాలెం … పూర్తిగా చదవండి

  • 14 Jan 2018

    రావిళ్లవారిపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌

    చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 62వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. వైయస్‌ జగన్‌ రావిళ్లవారిపల్లి చేరుకున్నారు. … పూర్తిగా చదవండి

  • 14 Jan 2018

    జెండా ఆవిష్క‌ర‌ణ‌

    చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ట్ట‌కింద వెంక‌టాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు … పూర్తిగా చదవండి

  • 14 Jan 2018

    చల్లావారిపల్లి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

    చిత్తూరు:  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చల్లావారిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, రుణాలు మాఫీ … పూర్తిగా చదవండి

  • 14 Jan 2018

    నెన్నురు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

    చిత్తూరు: వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 62వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నెన్నురు నుంచి వైయ‌స్‌ … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    62వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

    చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 62వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాతకందులవారిపల్లె నుంచి వైయస్‌ జగన్‌ … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    కాసేపట్లో బహిరంగ సభ

    చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు అధిక సంఖ్యలో జనం … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    గంగిరెడ్డిపల్లి క్రాస్‌ చేరుకున్న జననేత

    చిత్తూరు: 61వ రోజు ప్రజా సంకల్పయాత్ర భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జననేత గంగిరెడ్డిపల్లి … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    రామచంద్రాపురం జనసంద్రం

    చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రామచంద్రాపురం గ్రామానికి చేరుకున్నారు. కాసేపట్లో రామచంద్రాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫొటోగ్రాఫ‌ర్ల విన‌తి

    చిత్తూరు:  ఫొటో గ్రాఫ‌ర్స్ అసోయేసియేష‌న్ నాయ‌కులు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. త‌మ‌ను అసంఘ‌టిత రంగ కార్మికులుగా గుర్తించాల‌ని కోరారు. అంద‌రికీ ఇళ్ల … పూర్తిగా చదవండి

  • 13 Jan 2018

    వైయస్‌ జగన్‌ను కలిసిన కళాకారులు

    చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కళాకారులు కలిశారు. ప్రస్తుతం కళలకు ఆదరణ లేకుండా పోయిందని, ప్రతి కళాకారుడికి ఒక పక్కా … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com