Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
ప్రజా సంకల్ప యాత్ర
  • 18 May 2018

    పుల్లలపాడులోకి గ్రామంలో జననేత

    జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  గోపాలపురం నియోజకవర్గం దూబచర్ల పుల్లల పాడు గ్రామాల్లో కొనసాగుతోంది. పుల్లలపాడు లో గ్రామస్తులు పెద్ద  ఎత్తున స్వాగతం పలికారు. ఈ గ్రామంలో కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్న … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    ఇల్లు తాకట్టుపెట్టి వైద్యం చేయించుకున్నా..

    పశ్చిమగోదావరి: ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్‌ చేయించుకున్నానని సత్యనారాయణరాజు అనే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    జననేతను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ

    పశ్చిమగోదావరి: గురువులనే గౌరవం లేకుండా కలెక్టర్‌ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    ఘంటావారి గూడెం చేరుకున్న పాదయాత్ర

    మారంపల్లి, ఘంటావారిగూడెంలలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మారంపల్లిలోని యువత పెద్ద ఎత్తున జననేత వెంట నడువగా ఘంటావారి గూడెం వద్ద గ్రామస్తులు ఘన స్వాగతం … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    బాధలు పంచుకుంటున్న రాజుపాలెం ప్రజలు

    గోపాలపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. స్థానికంగా అధికంగా ఉన్న డయాలిసిస్ వ్యాధి గ్రస్తులు జననేత వైయస్ జగన్ ను కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇదే ప్రాంతంలో … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    ప్రారంభమైన 165 రోజు ప్రజా సంకల్పయాత్ర

    ప్రజా సమస్యలు తెలసుసుకుంటూ, ప్రజలతో మమేకం అవుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం నాటి పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలోని పావులూరి … పూర్తిగా చదవండి

  • 18 May 2018

    165 రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

    ప్రతిపక్ష నాయకులు వైయస్  జగన్ మోహన్ రెడ్డి 165 నాటి ప్రజా సంకల్పయాత్ర పశ్చిమగోదావరిజిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం పావులూరి గూడెం నుంచి ప్రారంభమై, రాజుపాలెం, మారంపల్లి, ఘంటావారి గూడెం , … పూర్తిగా చదవండి

  • 17 May 2018

    సూర్య చంద్రరావు పేటలో పాదయాత్ర

    ప్రజా సంకల్పయాత్ర ద్వారకా తిరుమల మండలంలోని సూర్య చంద్రరావు పేట గొల్ల గూడెంకు చేరుకుంది. దారి పొడవునా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టాలు, బాధలు వింటున్నారు. … పూర్తిగా చదవండి

  • 17 May 2018

    ముదిరాజు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి

     ప్రతి కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆర్ధిక చేయూతనిస్తానని ఇచ్చిన హామీ మేరకు తమ కులానికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం సభ్యులు ప్రతిపక్ష … పూర్తిగా చదవండి

  • 17 May 2018

    ద్వారకా తిరుమల అర్చకుల ఆశీర్వచనం

    ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ద్వారకా తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.శాలువా కప్పి, జ్ఞాపికతో పాటు దేవుడి ప్రసాదాన్ని వైయస్ జగన్ కు అందచేశారు. … పూర్తిగా చదవండి

  • 17 May 2018

    ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

    ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  164 రోజు నాటి ప్రజా సంకల్పయత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం పెరుగుగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం కు … పూర్తిగా చదవండి

  • 16 May 2018

    ప్రజా సంకల్పయాత్ర 164 రోజు షెడ్యూల్

    ప్రజా సంకల్పయాత్ర 164 రోజు నాటి పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారకాతిరుమల మండలంలోని రాజపంగిడి గుడెం, సూర్యచంద్రరావుపేటల మీదుగా గొల్లగూడెం వరకు పాదయాత్ర చేయనున్నారు. అటు … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com