Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
డొంకతిరుగుడు
 • 25 Nov 2016

  ఆన్ లైన్ బాబు

  చంద్రబాబు గ్రామాల పర్యటనకి వెళ్లాడుకూరగాయలమ్మే అవ్వదగ్గరకెళ్లి "కిలో వంకాయలెంత?" అని అడిగాడుబాబును చూసి అవ్వ జడుసుకొని "ముప్పయి రూపాయలు సార్" అని చెప్పింది.వెంటనే బాబు డెబిట్ కార్డ్ తీసి ఇచ్చాడు. … పూర్తిగా చదవండి

 • 22 Nov 2016

  హోదా కోసం ఓ లేఖ రాద్దురూ..!

  చంద్రబాబు నాయుడు మీడియా మిత్రులతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు.అందరితోనూ  సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు.అంతలో ఓ  సీనియర్ జర్నలిస్ట్  మైక్ అందుకుని అయ్యా...పెద్ద నోట్లు రద్దు చేయమని మోదీగారికి అయిడియా ఇచ్చిందెవరో? … పూర్తిగా చదవండి

 • 21 Nov 2016

  అంతా నాన్నారే చేశారు

  చదువుకునే కుర్రాళ్లకి బొత్తిగా మంచీ మర్యాద లేకుండా పోతున్నాయి.నెల్లూరులో విద్యార్దులు ఒక పద్ధతీ పాడు లేకుండా వ్యవహరించి పాపం..నారా లోకేష్ బాబుని నానా అవస్థలూ పెట్టారు. ఏదో కుర్రాళ్లతో ఇష్ఠాగోష్ఠి  నిర్వహించి … పూర్తిగా చదవండి

 • 19 Nov 2016

  బాబోయ్ లోకేష్

  నారా లోకేష్ యువచైతన్య సదస్సు ఏర్పాటు చేసాడు."యువతే దేశ భవిత. అందుకే ఈ సదస్సు" అన్నాడు"యువత కోసం మీ ప్రభుత్వం ఏం చేసింది?" ప్రశ్నించాడో విద్యార్థి"బోలెడన్ని ఉద్యోగాలిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం""రెండున్నరేళ్ల … పూర్తిగా చదవండి

 • 18 Nov 2016

  సామాన్యుడి గోడు

   బ్యాంకు దగ్గర క్యూలో కిందామీదా అవుతున్న సామాన్యున్ని చూసి చంద్రబాబు పగలబడి నవ్వాడు. ఒక సామాన్యున్ని దగ్గరకి పిలిచాడు. "ఎందుకయ్యా? అన్ని అవస్థలు పడుతున్నావ్?" అని అడిగారు. "బ్యాంకులో డబ్బులు తెచ్చుకుంటేనే … పూర్తిగా చదవండి

 • 16 Nov 2016

  చెవిలో పువ్వు

           విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు చంద్రబాబు"మాది నూరుశాతం పారదర్శక పాలన. రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం" అన్నాడు బాబు"సిద్ధార్థ అకాడమికి వెయ్యికోట్ల భూమిని సంతర్పణ … పూర్తిగా చదవండి

 • 11 Nov 2016

  వమెరికా టికెట్ కేన్సిలా?

  అనవసరంగా అమెరికా టికెట్  కాస్తా కేన్సిల్ చేయించుకోవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అసలే పెద్దనోట్లు రద్దయ్యి చికాగ్గా ఉన్న సమయంలో ఇదో లాసు. ఏదో  మన హిల్లరీ క్లింటన్ … పూర్తిగా చదవండి

 • 10 Nov 2016

  నెట్టింట్లో బాబుపై వ్యంగ్యాస్త్రాలు

  అంతా బాబు గారి క్రెడిటేనంటా..!నోట్ల రద్దుపై బాబు సెల్ఫ్ డబ్బాచంద్రబాబు తీరుపై నెటిజన్ల వ్యంగ్య కామెంట్లుపెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి తానే కారణం, ఆ క్రెడిట్‌ … పూర్తిగా చదవండి

 • 04 Nov 2016

  చంద్రబాబును చదవాల్సిందే..?

  బిటెక్ ప్రశ్నాపత్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించిన ప్రశ్నలు ఉన్నాయని  అందరూ నానా యాగీ చేశారు.ఏదన్నా మంచి  ప్రయోగం చేసినపుడు..ఓ మంచి ప్రయత్నం జరిగినపుడు అభింనందించాలి. కానీ మనలో చాలా … పూర్తిగా చదవండి

 • 25 Oct 2016

  బ్రహ్మదేవుడు తపస్సు..ఇంద్రలోకానికి చంద్రబాబు

  సప్త సముద్రాల్ పోటెత్తుతున్నాయి. ప్రళయ హోరుతో పదునాలుగు భువన భాండంములు అల్లకల్లోలాలయ్యాయి.ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదు.భూగ్రహంపై ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు.దేవుడా ఏంటీ బీభత్సం అని భక్తులు  నిలదీస్తున్నారు.ప్రచండగాలుల తాకిడికి … పూర్తిగా చదవండి

 • 19 Oct 2016

  ఆదాయం ఆరు వ్యయం ఆరువందల అరవై ఆరు

  నీతికి మారు పేరు చంద్రబాబు అయితే..నిజాయితీకి మారు పేరు లోకేష్ బాబు.ఎవరూ అడక్కపోయినా.. తనకున్న ఆస్తులను  మొత్తం లోకానికి చాటి చెప్పారు లోకేష్ బాబు.ఆయన దర్జాలు..హోదాలు చూసి వేల కోట్ల … పూర్తిగా చదవండి

 • 17 Oct 2016

  బాబు ప్రయాణం .. బడ్జెట్‌కు ప్రమాదం

  హైదరాబాద్‌: టెక్నాలజీ పెరిగాక ప్రపంచమే కుగ్రామమయ్యిందని అందరూ అంటారు కానీ హైటెక్‌ బాబు మాత్రం ఒప్పుకోరు. హెలికాఫ్టర్‌ రెక్కలు, విమానం తోక పట్టుకుని  బాబు చేసే ప్రయాణాలు వీడియో తీస్తే, ఆయన … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com