Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
డొంకతిరుగుడు
 • 23 Jun 2018

  సిఎంగాలితీసిన జెసి

  జేసీ దివాకర్ రెడ్డి సెల్ఫ్ మేడ్ ఎకె 47 అనొచ్చు. ఆయన ఫైరింగ్ మొదలుపెడితే ముందుగా బలయ్యేది టిడిపి నాయకులే. ప్రతిపక్షం కంటే అధికార పక్షనేతలనే ఎక్కువగా విమర్శిస్తాడాయన. టిడిపి వైఖరి గురించి, … పూర్తిగా చదవండి

 • 22 Jun 2018

  బాబుగారి దండయాత్ర

   ప్రధాని మోదీపై దండయాత్ర పూర్తైన తర్వాత చంద్రబాబు గారు దోమలపై దండయాత్రను ఆరంభించారు. ఎసిలో దీక్షలు చేసి, సైకిల్ తో ర్యాలీలు తీసి, మోదీతో షేక్ హ్యాండ్ ఇచ్చి అత్యద్భుతంగా దండయాత్ర సాగించిన … పూర్తిగా చదవండి

 • 22 Jun 2018

  టైమ్ అప్

   టైమ్ అప్ అని ఎప్పుడు అంటారు. సమయం మించిపోయినప్పుడు అంటారు. సమయం ఎప్పుడు మించిపోతుంది. నిర్ణీత గడువు ముగిస్తే సమయం మించిపోతుంది. చంద్రబాబు పాలనకు టైమ్ అప్ అంటున్నారు ఏపీ ప్రజలు. గడువు … పూర్తిగా చదవండి

 • 20 Jun 2018

  రోడ్డున పడ్డ రోజులు

  చంద్రబాబు జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించింది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి కానీ వచ్చిందేమో ఓ సారి డాక్టరునైనా సంప్రదించారో లేదో...ఇలా అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. చంద్రబాబు వద్దకు ఏవో … పూర్తిగా చదవండి

 • 17 Jun 2018

  సింగపూర్ సిత్రం సూపే బాబు

  చాలామంది అన్నట్టు చంద్రబాబుకు సింగపూరుకూ అవినాభావ సంబంధం ఉంది. బాబుకు సింగపూరంటే అమితమైన ప్రేమ ఉంది. నల్ల కుబేరులందరికీ ఆ ప్రేమ ఉండనే ఉంటుంది. బ్లాక్ మనీకి స్వర్గధామంగా ఉన్న … పూర్తిగా చదవండి

 • 13 Jun 2018

  బాబు ఉలికిపాటు

  గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది చంద్రబాబు వాటం చూస్తే. అక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దద్దరిల్లిపోతుంటే ఇక్కడ చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 09 Jun 2018

  తలచినదే జరిగినదా??

  చంద్రబాబు చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాలంటున్నారో సీనియర్ నాయకుడు. ఎందుకని ఆరాతీద్దుం కదా తిమ్మిని బమ్మిని చేసి మాట్టాడే చంద్ర బాబు విద్యను చూసి మూర్ఛపోయినంత పనైందని చెప్పుకొచ్చాడా నాయకుడు. నవ … పూర్తిగా చదవండి

 • 06 Jun 2018

  చంద్రబాబు అను నేను...

   నవనిర్మాణ దీక్షా ప్రాంగణం కటకట లాడుతోంది. అంటే సభికులు లేక అన్నమాట. ఆకలితో కడుపు నకనకలాడినట్టు, నీళ్లు ఇక్కట్లతో గొంతులు తడారినట్టు, ప్రజలు లేక నవ నిర్మాణ దీక్షా స్థలి సభికులకోసం కటకటలాడుతోందన్నమాట. … పూర్తిగా చదవండి

 • 02 Jun 2018

  పరమాశ్చర్యం

  చంద్రబాబుకు పరమాశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఎమ్మెల్యేలను కొంటారా? ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? హవ్వ...ఎక్కడైనా విన్నామా, కన్నామా అంటూ గుండెలు బాదుకున్నారు. కర్ణాటకలో బీజెపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనడం … పూర్తిగా చదవండి

 • 01 Jun 2018

  ఎదగరా 'పచ్చ'గా...!!

  అవును టిడిపి పచ్చగా ఎదగాలనుకుంటోంది. ఎపిలో కాదు లెండి ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని బాబు కోరిక. మహానాడును 100 దేశాల్లో నిర్వహించాలని కలలు కంటున్నాడు చంద్రబాబు. తెలుగు ప్రజలు ఉన్న చోటల్లా … పూర్తిగా చదవండి

 • 30 May 2018

  జెసీకి తైసీ

   నీ సిగతరగా అనే అర్థంలో ‘ఐసీ కీ తైసీ’ అంటుంటారు హిందీవాళ్లు. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాడు వేడెక్కేలా’ జెసీ కి తైసీ’ అనేలా ఉంది జెసి దివాకర్ రెడ్డి ప్రసంగం. వేదికల మీద … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com