Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
డొంకతిరుగుడు
 • 18 Nov 2017

  టెక్నోవంతుడు

  విశాఖలో అగ్రి టెక్ సదస్సుకు బిల్ గేట్స్ విచ్చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం ప్రాధాన్యత, టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయంలో తేవాల్సిన విప్లవాత్మక మైన మార్పు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 11 Nov 2017

  అమర’కొర్రి’

  చంద్రబాబు ఆలోచనలు ఆకాశాలు, సముద్రాలు, కొండలు, పర్వతాలూ దాటుకుని వెళ్లిపోతుంటాయి. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు కొందరు … పూర్తిగా చదవండి

 • 10 Nov 2017

  మాయ కుండలో నారా తలకాయ

  అమరావతిలో తాను బలవంతంగా పోగొట్టుకున్న పొలం గట్టుపై దిగాలుగా కూర్చున్నాడు ఒక రైతు. ఏటా నాలుగు పంటలు పండే భూమి కళ్లముందే బీడుగా పడి ఉంటే అతని గుండె తరుక్కుపోయింది. … పూర్తిగా చదవండి

 • 08 Nov 2017

  చంద్రబాబు కొత్త వేషం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ప్రతిపక్షం లేకుండా సమావేశాలు ఎలా అని తర్జన భర్జన పడుతున్నారు రాజకీయవాదులు. అధికారాపక్ష నేతలంతా పోలో మంటూ చంద్రబాబు దగ్గరకు పరిగెత్తారు. అసెంబ్లీలో పోట్లాడటానికి, … పూర్తిగా చదవండి

 • 04 Nov 2017

  పెట్టుబడులు-గిట్టుబడులు

  బాబు గోరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని అయిపోయనట్టే. అంటే ఆయనెళ్లిన పని అయిపోయినట్టే. చంద్రబాబు నిన్న ఆదరాబాదరా ఢిల్లీ వెళ్లారు. హోమ్ మంత్రి, ఆర్థికమంత్రులను కలిసారు. బిజెపి … పూర్తిగా చదవండి

 • 31 Oct 2017

  తీర్చలేని రుణం

  ఎపి ట్రాన్స్ కో జెన్ కో అధికారులు చంద్రబాబుని కలిసారు. సార్ సంస్థ అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రైవేటు విద్యుత్ కొని, ప్రభుత్వ సంస్థలను మూలన పడేలా చేసారు మీరు. ఇప్పుడు … పూర్తిగా చదవండి

 • 27 Oct 2017

  పప్పు- ప్రతిష్టలు

  చంద్రబాబు ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులూ, సినిమావాళ్లు చాలామంది వచ్చారు. అయితే పార్టీ ఎందుకో ఎవ్వరికీ తెలియదు. బాబు గారి బర్త్ డే  ఫూల్స్ మంత్ … పూర్తిగా చదవండి

 • 24 Oct 2017

  బాబాకర్షణ

  చంద్రబాబు వింత పోకడలు ఇంకా మారనే లేదు, ఏ దేశమేగినా ఏదో ఒకటి నచ్చి అది అర్జెంట్ గా అమరావతిలోకి కావాలి అని అధికారులను ఆదేశించేస్తుంటారు చంద్రబాబు. షాపింగ్ మాల్ … పూర్తిగా చదవండి

 • 18 Oct 2017

  రూట్ క్లియర్

  చంద్రబాబు విదేశీ పర్యటనలకు బయలు దేరారు. వల్డ్ మాప్ లో వివిధ దేశాలను చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకునేముందు ఎందుకు వెళ్లాలో కూడా డిసైడ్ చేసుకోవాలి గదా అనుకున్నారు. … పూర్తిగా చదవండి

 • 16 Oct 2017

  బాబుకు మూడింది

  సార్ సార్ పరిగెత్తుకొచ్చాడు చంద్రబాబు పిఎ. ‘ఏంటయ్యా’ రాజధాని డిజైన్ల గురించి రాజమౌళి, బోయపాటిల తర్వాత ఎవరితో చర్చించాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న బాబు చిరాగ్గా రియాక్ట్ అయ్యాడు. మళ్లీ మనకి మూడింది … పూర్తిగా చదవండి

 • 12 Oct 2017

  సింగపూరు పట్నం చూడర బాబూ

  అమరావతి ఎలా ఉంటుందో సాంపిల్ చూపించడం కోసం రాజధాని రైతులను సింగపూరు పంపుతున్నాడు చంద్రబాబు. లాటరీలో వందమంది రైతులు సింగపూరు ప్రయాణానికి ఎంపికయ్యారు. ఇక మిగిలిన కొద్దిమందిని మాత్రం నిరాశ … పూర్తిగా చదవండి

 • 06 Oct 2017

  బిల్ గేట్స్ కోసం బాబు వేషం

  విశాఖ సముద్రతీరం. చంద్రబాబు దగ్గరుండి సాగరతీరాన్ని ట్రాక్టర్లతో దున్నిస్తున్నాడు. బీచ్ రోడ్డు కి రెండు వైపులా ఉన్న ఫుట్ పాత్ కూడా గునపాలతో పెకిలిస్తున్నారు. అక్కడున్న షాపుల వాళ్లకి కొన్ని … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com