Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
డొంకతిరుగుడు
 • 22 Jun 2018

  టైమ్ అప్

   టైమ్ అప్ అని ఎప్పుడు అంటారు. సమయం మించిపోయినప్పుడు అంటారు. సమయం ఎప్పుడు మించిపోతుంది. నిర్ణీత గడువు ముగిస్తే సమయం మించిపోతుంది. చంద్రబాబు పాలనకు టైమ్ అప్ అంటున్నారు ఏపీ ప్రజలు. గడువు … పూర్తిగా చదవండి

 • 20 Jun 2018

  రోడ్డున పడ్డ రోజులు

  చంద్రబాబు జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించింది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి కానీ వచ్చిందేమో ఓ సారి డాక్టరునైనా సంప్రదించారో లేదో...ఇలా అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. చంద్రబాబు వద్దకు ఏవో … పూర్తిగా చదవండి

 • 17 Jun 2018

  సింగపూర్ సిత్రం సూపే బాబు

  చాలామంది అన్నట్టు చంద్రబాబుకు సింగపూరుకూ అవినాభావ సంబంధం ఉంది. బాబుకు సింగపూరంటే అమితమైన ప్రేమ ఉంది. నల్ల కుబేరులందరికీ ఆ ప్రేమ ఉండనే ఉంటుంది. బ్లాక్ మనీకి స్వర్గధామంగా ఉన్న … పూర్తిగా చదవండి

 • 13 Jun 2018

  బాబు ఉలికిపాటు

  గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది చంద్రబాబు వాటం చూస్తే. అక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దద్దరిల్లిపోతుంటే ఇక్కడ చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 09 Jun 2018

  తలచినదే జరిగినదా??

  చంద్రబాబు చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాలంటున్నారో సీనియర్ నాయకుడు. ఎందుకని ఆరాతీద్దుం కదా తిమ్మిని బమ్మిని చేసి మాట్టాడే చంద్ర బాబు విద్యను చూసి మూర్ఛపోయినంత పనైందని చెప్పుకొచ్చాడా నాయకుడు. నవ … పూర్తిగా చదవండి

 • 06 Jun 2018

  చంద్రబాబు అను నేను...

   నవనిర్మాణ దీక్షా ప్రాంగణం కటకట లాడుతోంది. అంటే సభికులు లేక అన్నమాట. ఆకలితో కడుపు నకనకలాడినట్టు, నీళ్లు ఇక్కట్లతో గొంతులు తడారినట్టు, ప్రజలు లేక నవ నిర్మాణ దీక్షా స్థలి సభికులకోసం కటకటలాడుతోందన్నమాట. … పూర్తిగా చదవండి

 • 02 Jun 2018

  పరమాశ్చర్యం

  చంద్రబాబుకు పరమాశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఎమ్మెల్యేలను కొంటారా? ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? హవ్వ...ఎక్కడైనా విన్నామా, కన్నామా అంటూ గుండెలు బాదుకున్నారు. కర్ణాటకలో బీజెపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనడం … పూర్తిగా చదవండి

 • 01 Jun 2018

  ఎదగరా 'పచ్చ'గా...!!

  అవును టిడిపి పచ్చగా ఎదగాలనుకుంటోంది. ఎపిలో కాదు లెండి ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని బాబు కోరిక. మహానాడును 100 దేశాల్లో నిర్వహించాలని కలలు కంటున్నాడు చంద్రబాబు. తెలుగు ప్రజలు ఉన్న చోటల్లా … పూర్తిగా చదవండి

 • 30 May 2018

  జెసీకి తైసీ

   నీ సిగతరగా అనే అర్థంలో ‘ఐసీ కీ తైసీ’ అంటుంటారు హిందీవాళ్లు. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాడు వేడెక్కేలా’ జెసీ కి తైసీ’ అనేలా ఉంది జెసి దివాకర్ రెడ్డి ప్రసంగం. వేదికల మీద … పూర్తిగా చదవండి

 • 25 May 2018

  తిక్కల మేళం - తప్పుల తాళం

  తిక్కల మేళం - తప్పుల తాళం గురించి వినే ఉంటారు. చంద్రబాబు మాటలకు చేతలకు అది చక్కగా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపనని ముఖ్యమంత్రిగారే నిర్ణయం తీసేసుకున్నారు. ప్రజలకు ఉండే రాజ్యాగ పరమైన … పూర్తిగా చదవండి

 • 24 May 2018

  'కమ్మ'ని దైవం

  'కమ్మ'ని పాలనలో ఆంధ్రప్రదేశ్ బోలెడు అభివృద్ధి చెందుతోంది అని చాటింపు జరుగుతోంది. ఆ అభివృద్ధి ఎందులో అనేది పక్కన పెడితే పనిలో పనిగా దేవీ దేవతలు కూడా ఈ ఒరవడిలో … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com