Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి మ‌హిధ‌ర్‌రెడ్డి                               అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               రాయవరం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 210వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                                పార్లమెంట్, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుంది: విజయసాయిరెడ్డి                                రాజ్య‌స‌భ డిప్యూటి చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తే లేదు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               లా క‌మిష‌న్‌ను క‌లిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               201వ రోజు ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయం                 
డొంకతిరుగుడు
  • 24 Jul 2015

    వ‌న‌జాక్షి క‌థ‌లో అస‌లు ట్విస్టు..!

    మడిసన్న తర్వాత కూసింత కామన్ సెన్స్ ఉండాలి.అస్సలు సెన్సే లేకుండా పని చేసేవాళ్లతో పని చేయించుకునే వాళ్లకి ఎప్పుడూ ప్రమాదమే.పరిపాలనా దక్షుడిగా.... అయిన వాళ్ల చేత అభినందనలు అందుకోవడం … పూర్తిగా చదవండి

  • 21 Jul 2015

    పెచారం కోసం పేనాలు తోడేశారు

    బోయపాటి సినిమా సీదేసిందండీ అన్నాడు గోపాత్రుడు.అదేంట్రా...మొన్న సింహ సూపర్ హిట్ అయ్యింది...నిన్నటికి నిన్న లెజండ్  కూడా హిట్ అయ్యింది కదరా.  ఏ సినిమారా ఫ్లాప్ అయ్యింది అని  గట్టిగానే అడిగేశాను.నిజానికి … పూర్తిగా చదవండి

  • 21 Jul 2015

    ఇక్క‌డ ప్ర‌జ‌ల్ని ముంచ‌డం నేర్పెద‌రు..!

    చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశాడు. విలేక‌రుల‌తో ఇలా ప్ర‌సంగం మొద‌లు పెట్టాడు. ``పుష్క‌రాల‌తో మ‌న కీర్తి అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఏర్పాట్లు అద్భుతం..మునిగిన వాళ్ళంతా పైకి లేచారు. అంద‌రికి పుణ్యం … పూర్తిగా చదవండి

  • 11 Jul 2015

    రోల్ మోడ‌ల్ రేవంత్‌

    రేవంత్ బెయిల్ పై విడుద‌ల‌య్యాక‌ వూరేగింపు, డాన్స్ ట‌పాకాయ‌ల మోత‌, ప‌త్రిక‌ల‌కు ఇంట‌ర్వూలు ముగిసిన త‌రువాత పార్టీ కార్యాల‌యంలో అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు.                 బాబు మైకు అందుకుని  రేవంత్ … పూర్తిగా చదవండి

  • 11 Jul 2015

    భేతాళ కథ

    పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి వేలాడుతోన్న శవాన్ని భుజాలకెత్తుకుని నడవడం ఆరంభించాడు.శవంలోని భేతాళుడు అలారం పెట్టుకున్నట్లు హఠాత్తుగా లేచి...విక్రమార్కుడిపై చికాకు పడ్డాడు.ఇంకా ఇలా భుజాలమీద మోయడమేంటి … పూర్తిగా చదవండి

  • 09 Jul 2015

    కావ్..కావ్..కావ్.

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతులు.ఆయన్ను అర్ధం చేసుకుని..కష్టకాలంలో కాపాడుకునే మిత్రులు ఉండడం నిజంగానే చంద్రబాబు అదృష్టం. ఎవరినైనా ప్రశ్నించేస్తానంటూ జన సేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ … పూర్తిగా చదవండి

  • 09 Jul 2015

    జ‌పాన్ లో చంద్ర‌బాబు

    చంద్ర‌బాబు బృందం జ‌పాన్‌కి వెళ్ళింది. ఆ దేశ‌పు ప్ర‌తినిధుల‌తో బాబు స‌మావేశ‌మ‌య్యారు.  `` మేము ఇక్క‌డ‌కు ఎందుకొచ్చామంటే మా రాష్ట్రంలో మీతో పెట్టుబ‌డులు పెట్టించ‌డానికి...  సంవ‌త్స‌రం నుంచి నేను ఇలాగే … పూర్తిగా చదవండి

  • 30 Jun 2015

    కావ్...కావ్..కావ్.

    తీతువు పిట్ట అరుపులా...ట్విట్టర్ లో కొత్త పోస్ట్ మెరిస్తే చాలు  నెటిజనుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతటి సూపర్ స్టారే ట్విట్టర్ మీట నొక్కాడంటే ఇక … పూర్తిగా చదవండి

  • 30 Jun 2015

    వాస్తుశాస్త్ర‌

    ఓటుకు నోటులో ఇరుక్కుపోయి ఆటుపోట్ల‌కు గుర‌వ‌డానికి కార‌ణం వాస్తులోప‌మేన‌ని చంద్ర‌బాబుకి అనుమాన‌మొచ్చింది. సెక్ర‌ట్రిని పిలిచి `` పార్టీలో ఎంద‌రికో వాయిస్ లేకుండా చేసిన నేను వాయిస్ టెస్ట్‌లో ఇరుక్కోవ‌డం ఆశ్చ‌ర్యంగా … పూర్తిగా చదవండి

  • 28 Jun 2015

    హ‌రిచంద్ర‌బాబు

    హ‌రిచంద్ర‌బాబు అనే దొంగ‌ని కోర్టుకి తీసుకొచ్చారు. అత‌నే దొంగ‌త‌నం చేస్తున్న సీసీ ఫుటేజిని, వాయిస్ రికార్డ్‌ని కోర్టుకి స‌మ‌ర్పించారు.దొంగ‌త‌నం చేశావా లేదా? అని జ‌డ్జి అడిగాడు సార్ 64 క‌ళ‌ల్లో చోర‌క‌ళ … పూర్తిగా చదవండి

  • 27 Jun 2015

    కావ్..కావ్..కావ్..!

    రాజకీయాలు బాగా ఖరీదైపోయాయి. మామూలు పార్టీలైతే అసలు రాజకీయాలే చేయలేనంతటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈపరిస్థితిలోమార్పురాకపోతే...కొత్తగారాజకీయాల్లోకిరావడానికిఎవరూఆసక్తిచూపని  పరిస్థితులు దాపురించడంఖాయం. మొన్నటికిమొన్నతెలంగాణలో ఒక్కఎమ్మెల్సీని గెలిపించు కోవడంకోసం తెలుగుదేశం పార్టీ చాలా ఖర్చుచేయాల్సివచ్చింది. ఒక్కోఎమ్మెల్యేకీ 5 కోట్లరూపాయలకి … పూర్తిగా చదవండి

  • 23 Jun 2015

    కావ్..కావ్..కావ్..!

    ఓటుకు నోటు వ్యవహారంలోతనను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడుతోన్న  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కేసీఆర్కు ఇంతకు ఇంత గుణపాఠం చెప్పి తీరాలని పట్టుదలగా ఉన్నారు. … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com