Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
డొంకతిరుగుడు
 • 20 Nov 2015

  చెంబుడు మట్టి..చెంబుడు నీళ్లు...

  జనం చెవిలో చంద్రబాబు పూలు------------------------పట్టువదలని విక్రమార్కుడు  నెమ్మది నెమ్మదిగా  అడుగులో అడుగేసుకుంటూ స్మశానంలో సాగిపోతున్నాడు. పరధ్యానంగా వెళ్తోన్న విక్రమార్కుని చూడగానే బేతాళుడికి  నవ్వొచ్చింది."ఏంటి విక్రమార్కా  ఏంటి నిద్రట్లో నడుచుకుంటూ వెళ్తోన్నట్లు … పూర్తిగా చదవండి

 • 13 Nov 2015

  నాకో ప్రశ్న ఉంది, కానీ దానికో ‘లెక్కుంది’

  .........తిరుపతి కాశ్యప్ అరె ఓ సాంబా! ప్ర‌శ్నించి చాలా రోజులైంది.ట్విట్ట‌డ‌మే కానీ మొత్త‌డం లేద‌ని జ‌నం అనుకుంటారేమో? ప‌్ర‌జ‌ల కోసం  రాజ్యం స్థాపించాల‌ని అప్ప‌డెప్పుడో పంచెలు ఊడ‌దీసి కొట్టండ‌ని చేగువేరాలా పిలుపు … పూర్తిగా చదవండి

 • 07 Nov 2015

  చింతమనేని ధర్మాగ్రహం

  చట్టాల  సాకుతో  ప్రభుత్వాధికారులు   ప్రజాప్రతినిథులను వేధించుకు తింటున్నారు.పాలక పక్షంలో ఉండీ కూడా అలాంటి ప్రజాప్రతినిథులు ఎంతో సహనంతో సద్దుకుపోతున్నారు.సహన శీలతకు నిలువెత్తు నిదర్శనం మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని … పూర్తిగా చదవండి

 • 29 Oct 2015

  మంచోళ్లని మంచిగా ఉండనివ్వరు..!

  కావ్..కావ్..కావ్..! మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.హీరో కరడు గట్టిన నేరగాడు.అయితే అతను అలా నేరగాడిగా మారడానికి  కారణమేంటో ఇంటర్వెల్  తర్వాతో ముందో ఓ ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది.చుట్టూరా … పూర్తిగా చదవండి

 • 24 Oct 2015

  అడగందే అమ్మయినా పెట్టదు..!

  పట్టువదలని విక్రమార్కుడు   ప్రశాంతంగా  అడుగులో అడుగేసుకుంటూ  స్మశానంలో ముందుకు సాగుతున్నాడు. విక్రమార్కుడు రిలాక్స్‌డ్ గా కనిపిస్తున్నాడు. విక్రమార్కుని చూడగానే బేతాళుడు అందుకుని.." ఏం విక్రమార్కా..ఏంటి అంత ఫ్రెష్ గా ఉన్నావు. … పూర్తిగా చదవండి

 • 21 Oct 2015

  రైతుల త్యాగాలపై రాజధాని పునాదులు

  అమరాపురి రాజ్యానికి రాజు చంద్రసేనుడు.రాజుకి తన కోట ఉన్న ప్రాంతం నచ్చలేదు.రాజధానిని మార్చాలనుకున్నాడు.కొత్త కోట కట్టుకోవాలనుకున్నాడు.రాజ్యం మధ్యలో మూడు పంటలు పండే సస్యశ్యామల ప్రాంతంపై  రాజు కన్నుపడింది.రాజధాని కడితే ఇక్కడే … పూర్తిగా చదవండి

 • 20 Oct 2015

  మాటల గారడి..మాయ లోకం

  అది ఇంద్రలోకం..ఇది చంద్రలోకం..అంతా మాలోకం-----------------ఇంద్రుడి రాజధాని అమరావతి.అది ఇంద్రలోకం.చంద్రుడు కలగంటోన్న రాజధాని కూడా అమరావతే.ఇది చంద్రలోకం.ఇంద్రలోకాన్ని తలదన్నేలా..తన చంద్రలోకాన్ని నిర్మిస్తానని చంద్రబాబు  నాయుడు అడిగిన వాళ్లకీ...అడగని వాళ్లకీ మాత్రమే చెబుతున్నారు.దేశంలోనే … పూర్తిగా చదవండి

 • 16 Oct 2015

  రాజకీయాలు VS ప్రజాసంక్షేమం

  *పట్టువదలని విక్రమార్కుడు స్మశానం లో అడుగు పెట్టాడు.శవం వేలాడుతోన్న చెట్టువైపునకు అడుగులో అడుగేస్తూ సాగుతున్నాడు.విక్రమార్కుని చూడగానే బేతాళుడు నవ్వాడు."ఏం విక్రమార్కా?  ఏంటి ఏదో  ఆలోచనలో ఉన్నట్లున్నావు?  ఏంటి సంగతి? ఏమైందేంటి? … పూర్తిగా చదవండి

 • 16 Oct 2015

  వైద్య అనారోగ్యశాఖ స్పెషల్..

  *వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి తన శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనిపించింది. పిఎని పిలిచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇమ్మన్నాడు.*"సార్ మన శాఖ పేరులోనే లొసుగులున్నాయి. వైద్యం వల్ల అనారోగ్యం..అనారోగ్యం వల్ల … పూర్తిగా చదవండి

 • 15 Oct 2015

  పది సూత్రాల పాలన..

  ఏడాదిన్నర పాలనపై ప్రజలకు చంద్రబాబు ఒక నివేదిక సమర్పించాడు.1) మూవ్ మెంట్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్ మెంట్. ప్రయాణించడం వల్లే మనం ప్రపంచాన్ని తెలుసుకుంటాం. అందుకే నేను పాతికసార్లు … పూర్తిగా చదవండి

 • 10 Oct 2015

  బాబెందుకు బుకాయిస్తున్నారు?

  పట్టువదలని విక్రమార్కుడు  తనలో తానే నవ్వుకుంటూ స్మశానంలో చెట్టువైపుకు సాగుతున్నాడు.విక్రమార్కుడి నవ్వు చూసి బేతాళుడు కూడా నవ్వాడు."ఏం విక్రమార్కా ఏంటి  నీలో నువ్వే నవ్వుకుంటున్నావు  నాక్కూడా చెబితే నేను కూడా … పూర్తిగా చదవండి

 • 10 Oct 2015

  ఎలుకలు కాకపోతే ఆనకొండలుంటాయా ఏవిటి?

  ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు మాచెడ్డ కోపం వచ్చింది.గుంటూరు  ప్రభుత్వాసుపత్రిలో  పసికందును ఎలుకలు కొరికి చంపితే...ఏదో కొంపలంటుకుపోయినట్లు ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నానా యాగీ చేస్తోందని కామినేని రగిలిపోయారు.అయినా … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com