Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి: పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                               ఆనందపురం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 265వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాష్ట్ర‌వ్యాప్తంగా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’                               రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారు: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                                దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమే: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ఆర్‌ మరణం తర్వాత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పెట్టిన కేసులు అన్నీ చంద్రబాబు కుట్రలో భాగమే : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               వైయ‌స్ పురుషోత్తంరెడ్డి మృతికి వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర సంతాపం                               పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన టీచ‌ర్స్ డే వేడుకల్లో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌.. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                  
డొంకతిరుగుడు
  • 19 May 2016

    కేసుల్లేకుండా చూసుకోవడమే ముఖ్యం..హోదా కాదు.

    గోపాత్రుడు అయోమయంగా  పేపర్ కేసి చూస్తూ ఉండిపోయాడు.ఎంతకీ పేపర్ లోంచి తల పైకి ఎత్తడం లేదు. అలాగని పేపర్ చదవడమూ లేదు.వాడి వాలకం చూసి జాలేసింది.ఏంట్రా గోపాత్రుడూ ఏంటి ఏమైంది? … పూర్తిగా చదవండి

  • 19 May 2016

    కోమాలో తెలుగుదేశం

    2014 మే నెలలో  ఎన్నికలు జరుగుతూ వుండగా  సుబ్బారావు  కోమాలోకి  వెళ్ళిపోయారు. చంద్రబాబు వాగ్దానాలు వినివిని  కళ్ళు  తిరిగి  ఆయన  ఆస్పత్రి  పాలయ్యారు.      2016 లో కోమా … పూర్తిగా చదవండి

  • 19 May 2016

    అయిన‌ను పోయిరావ‌లె!

    చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్ళివ‌చ్చి విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసాడు. "‌సార్, ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?"‌ అడిగాడో విలేక‌రి"‌బంజారాహిల్స్‌లోని మా ఇంటి నుంచి కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫ్ల‌యిట్‌లో … పూర్తిగా చదవండి

  • 17 May 2016

    కథలు చెప్పే బాబు

    చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశాడు. `` థాయ్ ల్యాండ్, స్విట్జ‌ర్ ల్యాండ్ విశేషాలేంటి సార్ ?`` అని అడిగారు విలేకరులు `` విదేశాలు  చూసినప్పుడల్లా, మన … పూర్తిగా చదవండి

  • 17 May 2016

    నారావారు ప్రపంచానికి చెప్పే పాఠాలు - ముఖ్యమైన సబ్జెక్ట్స్

    1. దొంగ రైల్లలో జేబులో రూపాయి లేకుండా ప్రయాణాలు చేయ్యడమెలా?2. కాలేజీలో కులసంఘాలు పెట్టి కలుషితం చెయ్యడమెలా?3. కాపీలు కొట్టడం, పేపర్లు అవుట్ చెయ్యడమెలా?4. నల్లారి అమర్నాధ రెడ్డిలాంటి రాజకీయ … పూర్తిగా చదవండి

  • 13 May 2016

    పాపం ముగ్గురూ కష్టాల్లో ఉన్నారు..వదిలేయండి

    పాపం చంద్రబాబు నాయుడు దేశంలో లేని సమయం చూసుకుని...అందరూ కలిసి ఆయన్ని ఆడిపోసుకోవడం నాకేమాత్రం నచ్చలేదు.ప్రత్యేక హోదా  కావాలని చంద్రబాబు నాయుడు ఏనాడూ తమని అడగ లేదన్న  సత్యాన్ని బిజెపి … పూర్తిగా చదవండి

  • 09 May 2016

    ఇప్పుడు కూడా యాక్టింగ్ చేయకు బాబూ

    పవన్ కళ్యాణ్ బాబుగోరికి దండాలు. అయ్యా తవరేమో ఎక్కడో దూరాన కూకున్నారు.మరిక్కడేమో మా బతుకులు ఏమీ బాగాలేవండీ బాబూ.మీరు విన్నారో లేదో తెలీదు కానీ... నిన్నటికి నిన్న  పార్లమెంటులో బిజెపి మంత్రిగోరు … పూర్తిగా చదవండి

  • 09 May 2016

    నాయుడూ నాయుడూ రాసుకుంటే..!

    నాయుడూ నాయుడూ  రాసుకుంటే..!----------------------------పట్టువదలని విక్రమార్కుడు ఉస్సూరు మంటూ  వచ్చాడు.విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే  బేతాళుడు నవ్వాపుకోలేకపోయాడు.ఏంటి విక్రమార్కా   అలా నల్లబొగ్గైపోయావు. ఏంటి అంత నీరసంగా ఉస్సూరు మంటూ … పూర్తిగా చదవండి

  • 30 Apr 2016

    బుల్లెట్ బాబు

    చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం"ఈ రాష్ట్రాన్ని బుల్లెట్ వేగంతో తీసుకెళ్ల‌డ‌మే నా ధ్యేయం. బుల్లెట్ వెళుతున్న‌ప్పుడు కంటికి క‌న‌ప‌డ‌న‌ట్టే. నేను చేసే అభివృద్ధి కూడా క‌ళ్ల‌కు క‌న‌ప‌డ‌దు. నేను జ‌పాన్ వెళ్లిన‌ప్పుడు … పూర్తిగా చదవండి

  • 30 Apr 2016

    బాబునార్ బాగోతం

    కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అది. భేతాళుడు వేటకై వచ్చిన విక్రమార్కుడి భుజం మీదకెక్కి రాజా నీకొక కధ చెప్తా అంటూ చెప్పసాగింది!బాబ్ నార్ అనే అతను … పూర్తిగా చదవండి

  • 27 Apr 2016

    మైసూరా.. ఎందుకిలా..!

    వైఎస్సార్సీపీ  నుంచి బయటికి వచ్చేవాడు, తమతో చేరాలనుకునేవాడు తప్పకుండా జగన్ ను బూతులు తిట్టి రావల్సిందే అని టీడీపీ ముందస్తు షరతు ఒకటి పెడుతున్నదిఈమధ్య కాలంలో అలా తనను తాను … పూర్తిగా చదవండి

  • 27 Apr 2016

    అర‌చేతిలో అమ‌రావ‌తి

    "రెండేళ్ల పాల‌న‌లో మీరేం చేశారు?"  చంద్ర‌బాబుని విలేక‌రులు అడిగారు. "తెల్ల‌వారు జామున నిద్ర‌లేచాను. ఐదు గంట‌ల‌కి మంచి ముహుర్త‌మ‌ని చెప్పారు. అమ‌రావ‌తి వైపు తిరిగి పూజ చేసాను. ఏడు గంట‌ల‌కి … పూర్తిగా చదవండి


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com