Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
డొంకతిరుగుడు
 • 10 Sep 2015

  చంద్ర‌బాబు గారి ఎలుక‌ల అధ్య‌య‌న క‌మిటీ ఏం చేసిందంటే..!

  గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో  ఎలుక‌లు క‌రిచినందువ‌ల్ల చిన్నారి చ‌నిపోయాడు. దాంతో చంద్ర‌బాబు అల‌వాటు ప్ర‌కారం దీని మీద అధ్య‌య‌నం కోసం ఒక క‌మిటీని విదేశాల‌కు పంపించింది. ఇద్ద‌రు మంత్రులు, న‌లుగురు అధికారులతో క‌లిసిన … పూర్తిగా చదవండి

 • 10 Sep 2015

  అది అసలు కిటుకు

  క‌రువు, చంద్ర‌బాబు క‌వ‌ల పిల్ల‌లు అన్న సంగ‌తి తెలిసిందే. అందుకే చంద్ర‌బాబు ఎక్క‌డ ఉంటే అక్క‌డ వ‌రుణుడు దూరంగా ఉంటాడు. కొన్ని రోజులుగా చంద్ర‌బాబు హైద‌రాబాద్ కు దూరంగా ఉంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ … పూర్తిగా చదవండి

 • 07 Sep 2015

  మార్మోగిపోతున్న చంద్ర‌బాబు గొప్ప‌త‌నం..!

  చంద్ర‌బాబు మంది మార్జ‌లంతో విశాఖ‌ప‌ట్నంలోని ఒక మార్కెట్‌కి ఆక‌స్మిక త‌నిఖీకి వెళ్ళాడు. ఒక యువ‌కుడు  ``చేప‌లు, చేప‌లు.......``అని అరుస్తూ క‌నిపించాడు.`` ఏయ్ అబ్బాయి నీ పేరేంటి?`` బాబు అడిగాడు``రాంబాబు సార్‌```` … పూర్తిగా చదవండి

 • 05 Sep 2015

  చంద్ర‌బాబు రూటే.. సెప‌రేటు..!

  పట్టు వదలని విక్రమార్కుడు హుషారుగా ఉన్నాడు.తనలో తానే నవ్వుకుంటూ శవం కోసం చెట్టువైపు  నడుస్తున్నాడు.విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడికీ నవ్వొచ్చింది.విక్రమార్కుడు దగ్గరకు రాగానే ....."ఏంటి విక్రమార్కా..! ఏంటి … పూర్తిగా చదవండి

 • 04 Sep 2015

  దిక్పాలకులకూ అష్ట కష్టాలు

  అష్ట దిక్పాలకుల  పని తీరు ఎలా ఉందో  ఓ సారి పరిశీలించాలని అనిపించింది బ్రహ్మదేవుడికి.తను వస్తోన్నట్లు చెబితే దిక్పాలకులు  అప్రమత్తమైపోయి...పని చేస్తోన్నట్లు షో చేస్తారని బ్రహ్మకు అనుమానమేసింది. ఎవరికీ చెప్పా … పూర్తిగా చదవండి

 • 31 Aug 2015

  పాలకులు గెలిచారు..ప్రజలు ఓడారు

  పట్టువదలని విక్రమార్కుడు మొలలో ఉన్న కత్తిని తీసి చేతిలో పట్టుకుని యథాలాపంగా నడవసాగాడు.నడుస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు.అలా ఆలోచనలో పడిపోయి చెట్టుదాకా వచ్చిన సంగతిని కూడా గమనించలేదు.శవంలోని బేతాళుడు విక్రమార్కుని కేసి … పూర్తిగా చదవండి

 • 30 Aug 2015

  చంద్రబాబు అతి మంచితనం..!

  చంద్రబాబు నాయుడి మంచి తనాన్ని మంత్రులు చేతకాని తనంగా తీసుకుంటున్నారో...సాకుగా తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదు కానీ...ఆయన్ని మాత్రం ఆటపట్టించేస్తున్నారు. అంతే కాదు ఆయన పరువు తీసి బజారున పడేస్తున్నారు.ఎమ్మెల్యే … పూర్తిగా చదవండి

 • 25 Aug 2015

  స్పెషల్ స్టేటస్ రాకపోతే కొంపలంటుకుపోతాయా?

  మొత్తానికి చంద్రబాబంటే చంద్రబాబే.అందరూ చాణక్యుడి గురించి గొప్పగా చెప్తారు కానీ...చంద్రబాబు అంతకన్నా గొప్పోడని నా అభిప్రాయం.ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే మమ్మల్ని గెలిపించండయ్యా అని అడిగి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు … పూర్తిగా చదవండి

 • 22 Aug 2015

  హామీలు ఫ్రీ...ఆనక టోపీ ఫ్రీ

  పట్టువదలని  విక్రమార్కుడు బెదురు చూపులతో ముందుకు నడవసాగాడు. చెట్టుమీద వేలాడుతోన్న శవాన్ని తెంచి భుజాలకెత్తుకున్నాడు.అయితే అంతా  ఏదో ఆలోచిస్తూ..భయపడుతూ..యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. విక్రమార్కుని చూడగానే బేతాళుడికి జాలేసింది."ఏం విక్రమార్కా? ఏమైందేంటి?  బాగా … పూర్తిగా చదవండి

 • 22 Aug 2015

  తెలుగువారికి గొప్ప అవ‌కాశం..తెలుగు కోడి..!

  చంద్ర‌బాబు కొత్త‌కొత్త ప‌థ‌కాల‌ని ప్ర‌వేశ‌పెట్టాడు. ఆ ప‌థ‌కాల‌ని వివ‌రించ‌డానికి తొలుత కుప్పం ప్ర‌జ‌ల వ‌ద్ద కెళ్ళాడు.`` ప్ర‌జ‌లారా మీరు హాయిగా జీవించ‌డానికి నేను రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతున్న ఆడ‌వాళ్ళ‌కి ఆదరువుగా వుండ‌డానికి … పూర్తిగా చదవండి

 • 19 Aug 2015

  క్షణం తీరిక లేదు...దమ్మిడీ లాభం నేదు

  ఏ మాటకామాటే చెప్పుకోవాలి.ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు  ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా  కాలికి బలపాలు కట్టేసుకుని తెగ తిరిగేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక పట్టుమని ఓ పది రోజులు … పూర్తిగా చదవండి

 • 18 Aug 2015

  నాణేనికిరెండువైపులు

  విక్రమార్కుడు చాలా చికాగ్గా ఉన్నాడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రెప్ప వాల్చకుండా చూసిన విక్రమార్కుడు చాలా అసహనంగా ఉన్నాడు.  చాలా కోపంగా  ఉంది.  కోపాన్ని తమాయించుకుని శవం కోసం చెట్టు వైపు నడుస్తున్నాడు.  విక్రమార్కుని అల్లంత దూరం నుంచే గమనించిన భేతాళుడు  " ఏంవిక్రమార్కా? ఏమైందేంటి?  ఎందుకంత చికాగ్గా న్నావు  ఏంటీవీలో  సీరియస్సీరియల్ ఏమైన్నా చూశావా? " అని భేతాళుడు వెటకారంగా నవ్వాడు. విక్రమార్కుడి కోపం రెట్టింపైంది.  ఉక్రోషం వచ్చింది. "సీరియల్లా...చింతకాయా చాలా అసియ్యంగా ఉంది భేతాళా"అన్నాడు విక్రమార్కుడు. భేతాళుడికి జాలేసింది."అసలేం జరిగిందో చెప్పు విక్రమార్కా" అన్నాడు భేతాళుడు. "పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చూశావా భేతాళా" అని అడిగాడు విక్రమార్కుడు. "స్మశానాల్లో టీవీలుండవు కదా. కొంతకాలం పోతే అవీ వస్తాయేమో ఎవరు చెప్పగలరు. అది సరే కానీ పార్లమెంటు సమావేశాల్లో ఏంజరిగిందేంటి? " అని ఆసక్తిగా అడిగాడు భేతాళుడు. ఇంచుమించు  మూడువారాల పాటు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com