Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
డొంకతిరుగుడు
 • 19 Dec 2015

  బాబు మాట‌ల‌కి అర్థాలే వేరులే

  చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం `` సార్ సీమ‌కు మీరేం చేశారు?`` అడిగారు విలేక‌రులు `` నేను రాజ‌కీయాల్లోకి  వ‌చ్చిన  కొత్త‌లో  సీమ  అనే  యాక్ట‌ర్  వుండేది. ఆమె సినిమాలు కానీ, ఆమెని కానీ నేనెప్పుడు చూడ‌లేదు`` అన్నాడు బాబు `` సార్, మేము అడిగింది సినిమాలు గురించి కాదు, సీమ‌కు … పూర్తిగా చదవండి

 • 11 Dec 2015

  వెరైటీగా చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం

  `` క‌ల్తీ మ‌ద్యం వ‌ల్ల జ‌నం చ‌నిపోతున్నారు. దీనికి మీ స‌మాధాన‌మేంటి?`` అడిగారు విలేక‌రులు  చావు పుట్టుక‌లు ఎవ‌రి చేతుల్లోనూ లేవు. చ‌చ్చేదెవ‌డు చంపేదెవ‌డు అన్నాడు భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణుడు.  వాళ్ళ‌కు టైమొచ్చింది పోయారు. మ‌న‌కి టైమొస్తే … పూర్తిగా చదవండి

 • 01 Dec 2015

  ప్రభుత్వ శాఖలకు రేటింగ్

  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యాడు. `` ప్ర‌జ‌ల‌కు మ‌నం ఏం చేసినా చేయ‌క‌పోయినా ఏదో చేసిన‌ట్టు న‌మ్మించాలి. నా స‌క్సెస్ ఫార్ములా అదే, తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డ‌మే నా స్పెషాలిటి. అందువ‌ల్ల ఇక‌పై అంద‌రికీ … పూర్తిగా చదవండి

 • 20 Nov 2015

  చెంబుడు మట్టి..చెంబుడు నీళ్లు...

  జనం చెవిలో చంద్రబాబు పూలు------------------------పట్టువదలని విక్రమార్కుడు  నెమ్మది నెమ్మదిగా  అడుగులో అడుగేసుకుంటూ స్మశానంలో సాగిపోతున్నాడు. పరధ్యానంగా వెళ్తోన్న విక్రమార్కుని చూడగానే బేతాళుడికి  నవ్వొచ్చింది."ఏంటి విక్రమార్కా  ఏంటి నిద్రట్లో నడుచుకుంటూ వెళ్తోన్నట్లు … పూర్తిగా చదవండి

 • 13 Nov 2015

  నాకో ప్రశ్న ఉంది, కానీ దానికో ‘లెక్కుంది’

  .........తిరుపతి కాశ్యప్ అరె ఓ సాంబా! ప్ర‌శ్నించి చాలా రోజులైంది.ట్విట్ట‌డ‌మే కానీ మొత్త‌డం లేద‌ని జ‌నం అనుకుంటారేమో? ప‌్ర‌జ‌ల కోసం  రాజ్యం స్థాపించాల‌ని అప్ప‌డెప్పుడో పంచెలు ఊడ‌దీసి కొట్టండ‌ని చేగువేరాలా పిలుపు … పూర్తిగా చదవండి

 • 07 Nov 2015

  చింతమనేని ధర్మాగ్రహం

  చట్టాల  సాకుతో  ప్రభుత్వాధికారులు   ప్రజాప్రతినిథులను వేధించుకు తింటున్నారు.పాలక పక్షంలో ఉండీ కూడా అలాంటి ప్రజాప్రతినిథులు ఎంతో సహనంతో సద్దుకుపోతున్నారు.సహన శీలతకు నిలువెత్తు నిదర్శనం మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని … పూర్తిగా చదవండి

 • 29 Oct 2015

  మంచోళ్లని మంచిగా ఉండనివ్వరు..!

  కావ్..కావ్..కావ్..! మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.హీరో కరడు గట్టిన నేరగాడు.అయితే అతను అలా నేరగాడిగా మారడానికి  కారణమేంటో ఇంటర్వెల్  తర్వాతో ముందో ఓ ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది.చుట్టూరా … పూర్తిగా చదవండి

 • 24 Oct 2015

  అడగందే అమ్మయినా పెట్టదు..!

  పట్టువదలని విక్రమార్కుడు   ప్రశాంతంగా  అడుగులో అడుగేసుకుంటూ  స్మశానంలో ముందుకు సాగుతున్నాడు. విక్రమార్కుడు రిలాక్స్‌డ్ గా కనిపిస్తున్నాడు. విక్రమార్కుని చూడగానే బేతాళుడు అందుకుని.." ఏం విక్రమార్కా..ఏంటి అంత ఫ్రెష్ గా ఉన్నావు. … పూర్తిగా చదవండి

 • 21 Oct 2015

  రైతుల త్యాగాలపై రాజధాని పునాదులు

  అమరాపురి రాజ్యానికి రాజు చంద్రసేనుడు.రాజుకి తన కోట ఉన్న ప్రాంతం నచ్చలేదు.రాజధానిని మార్చాలనుకున్నాడు.కొత్త కోట కట్టుకోవాలనుకున్నాడు.రాజ్యం మధ్యలో మూడు పంటలు పండే సస్యశ్యామల ప్రాంతంపై  రాజు కన్నుపడింది.రాజధాని కడితే ఇక్కడే … పూర్తిగా చదవండి

 • 20 Oct 2015

  మాటల గారడి..మాయ లోకం

  అది ఇంద్రలోకం..ఇది చంద్రలోకం..అంతా మాలోకం-----------------ఇంద్రుడి రాజధాని అమరావతి.అది ఇంద్రలోకం.చంద్రుడు కలగంటోన్న రాజధాని కూడా అమరావతే.ఇది చంద్రలోకం.ఇంద్రలోకాన్ని తలదన్నేలా..తన చంద్రలోకాన్ని నిర్మిస్తానని చంద్రబాబు  నాయుడు అడిగిన వాళ్లకీ...అడగని వాళ్లకీ మాత్రమే చెబుతున్నారు.దేశంలోనే … పూర్తిగా చదవండి

 • 16 Oct 2015

  రాజకీయాలు VS ప్రజాసంక్షేమం

  *పట్టువదలని విక్రమార్కుడు స్మశానం లో అడుగు పెట్టాడు.శవం వేలాడుతోన్న చెట్టువైపునకు అడుగులో అడుగేస్తూ సాగుతున్నాడు.విక్రమార్కుని చూడగానే బేతాళుడు నవ్వాడు."ఏం విక్రమార్కా?  ఏంటి ఏదో  ఆలోచనలో ఉన్నట్లున్నావు?  ఏంటి సంగతి? ఏమైందేంటి? … పూర్తిగా చదవండి

 • 16 Oct 2015

  వైద్య అనారోగ్యశాఖ స్పెషల్..

  *వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి తన శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనిపించింది. పిఎని పిలిచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇమ్మన్నాడు.*"సార్ మన శాఖ పేరులోనే లొసుగులున్నాయి. వైద్యం వల్ల అనారోగ్యం..అనారోగ్యం వల్ల … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com