Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             దివ్యాంగుల‌ను అన్ని విధాల ఆదుకుంటా- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ                                నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాంః వైయస్ జగన్                               చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడుః వైయస్ జగన్                               ఒక్కసారి వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి..బీసీల సమావేశంలో వైయస్ జగన్                               ప్రతి బీసీ సొదరుడి మొహంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యంః వైయస్ జగన్                               మైదుకూరు నియోజకవర్గం కానగూడురులో బీసీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం                               7వరోజు దిగ్విజయంగా వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర                               బోటు ప్రమాదంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి                 
డొంకతిరుగుడు
 • 02 Feb 2016

  హైదరాబాద్ ఎన్నికల వేళ లోకేష్ చేసిన కామెడీ..

  మొన్న‌టి GHMC ఎన్నిక‌ల్లో లోకేష్‌ కామెడిని చూసి జ‌నాలు న‌వ్వుకున్నారు పోలింగ్ బూతుల‌ ద‌గ్గ‌ర అదే పెద్ద చ‌ర్చ‌. ఎన్నికల పోలింగ్ సందర్భంగా లోకేష్ చేసిన కామెడీ ని గుర్తు … పూర్తిగా చదవండి

 • 29 Jan 2016

  బాబు నెట్ మాయాజాలం

  విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసాడు చంద్ర‌బాబు `` ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాంకేతిక  విప్ల‌వాన్ని తెస్తున్నాను. ప్ర‌తి ఇంటికి ఇక‌పై ఇంట‌ర్నెట్ వ‌స్తుంది. నెట్ వ‌ల్ల  ఎన్ని ఉప‌యోగాలంటే వంట ఎలా చెయాలో … పూర్తిగా చదవండి

 • 23 Jan 2016

  ఓ దండ..ఓ దండం

  ఇదే చంద్రబాబు సిద్ధాంతం---------------------------పట్టువదలని విక్రమార్కుడు  స్మశానంలో అల్లంత దూరం నుంచే ఏదో అరుస్తూ రావడాన్ని చూసిన బేతాళుడు కంగారు పడ్డాడు. విక్రమార్కుడు దగ్గరకు రాగానే మీ ఓటు మాకే వేయండి … పూర్తిగా చదవండి

 • 22 Jan 2016

  బాబు గారి ఎక‌నామిక్స్‌

  దావోస్ స‌ద‌స్సులో చంద్ర‌బాబు ప్ర‌సంగం మొద‌లుపెట్టారు`` పెట్టుబ‌డి విష‌యంలో నాకంటే అవ‌గాహ‌న వున్న వారు ఎవ‌రూ లేరు, రెండెక‌రాల పెట్టుబ‌డితో వేల‌కోట్లు సంపాదించాను. ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌కుండా ఎవ‌రికీ  ఉద్యోగాలు  ఇవ్వ‌కుండా … పూర్తిగా చదవండి

 • 13 Jan 2016

  బాబాయ్ అబ్బాయ్..!

  పట్టు వదలని విక్రమార్కుడు  బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. రోజూ కన్నా ఎక్కువ సేపు నిద్రపోయాడు.స్మశానానికి వెళ్లాల్సిన సమయం దాటిపోయింది. ఒక్క సారిగా కళ్లు నులుముకున్నాడు. కళ్లు మూసి తెరిచి ఆశ్చర్యపోయాడు. … పూర్తిగా చదవండి

 • 08 Jan 2016

  పగలు పాలు తాగండి .. రాత్రి విస్కీ తాగండి..!

  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మొన్న గుంటూరులో  పర్యటిస్తూ  ఓ మంచి మాట అన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ..ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం మందు తాగకుండా అందరూ … పూర్తిగా చదవండి

 • 05 Jan 2016

  న్యూఇయ‌ర్ యాక్ష‌న్ ప్లాన్‌

  ప్ర‌తి కొత్త సంవ‌త్స‌రం లాగే ఈ సారి కూడా త‌న విధాన నిర్ణ‌యాల్ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించాడు. కొత్త సంవత్సరానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారుచేసుకొన్నారు.(1) ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా … పూర్తిగా చదవండి

 • 25 Dec 2015

  రైతుల్ని ముంచే సంజీవ‌ని

  రైతుస‌భ ఏర్పాటు చేశారు చంద్ర‌బాబు. అందులో ఆయన ప్రసంగం ఇలా సాగుతోంది.``సోద‌రులారా నేను కూడా రైతునే, మీరంతా వ్య‌వ‌సాయం చేసి ఉన్న భూములు అమ్ముకుంటూ వుంటే, నేను వ్య‌వ‌సాయం చేయ‌కుండా 2 … పూర్తిగా చదవండి

 • 22 Dec 2015

  మనోళ్లే చూసుకుంటారులే

  పట్టువదలని విక్రమార్కుడు అడుగులో అడుగేసుకుంటూ స్మశానంలో ముందుకు సాగుతున్నాడు.ఎక్కడి నుంచో నక్కల ఊళలు  వినిపిస్తున్నాయి. కీచురాళ్లు గీ...అంటూ చెవులు గింగిర్లు తిరిగేలా చప్పుడు చేస్తున్నాయి. పిల్ల పిశాచులు వెటకారంగా నవ్వుతున్నాయి. … పూర్తిగా చదవండి

 • 22 Dec 2015

  బుద్ధున్నవాడెవరూ పెజాసేవ చేయడట

  (జేసీ ఉవాచ)----------------------------ప్రజల అజ్ఞానానికి..మీడియా అమాయకత్వమే కారణమని   మాజీ కాంగ్రెస్ నేత..నేటి టిడిపి ఎంపీ జే.సి.దివాకర రెడ్డి మండి పడుతున్నారు.ప్రజలకు దిశానిర్దేశనం చేయాల్సిన  పత్రికలు..టీవీ ఛానెళ్లు ప్రజలను మరింతగా అజ్ఞానంలోకి … పూర్తిగా చదవండి

 • 19 Dec 2015

  బాబు మాట‌ల‌కి అర్థాలే వేరులే

  చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం `` సార్ సీమ‌కు మీరేం చేశారు?`` అడిగారు విలేక‌రులు `` నేను రాజ‌కీయాల్లోకి  వ‌చ్చిన  కొత్త‌లో  సీమ  అనే  యాక్ట‌ర్  వుండేది. ఆమె సినిమాలు కానీ, ఆమెని కానీ నేనెప్పుడు చూడ‌లేదు`` అన్నాడు బాబు `` సార్, మేము అడిగింది సినిమాలు గురించి కాదు, సీమ‌కు … పూర్తిగా చదవండి

 • 11 Dec 2015

  వెరైటీగా చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం

  `` క‌ల్తీ మ‌ద్యం వ‌ల్ల జ‌నం చ‌నిపోతున్నారు. దీనికి మీ స‌మాధాన‌మేంటి?`` అడిగారు విలేక‌రులు  చావు పుట్టుక‌లు ఎవ‌రి చేతుల్లోనూ లేవు. చ‌చ్చేదెవ‌డు చంపేదెవ‌డు అన్నాడు భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణుడు.  వాళ్ళ‌కు టైమొచ్చింది పోయారు. మ‌న‌కి టైమొస్తే … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com