Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వివిధ అంశాలపై నేతలతో చర్చించిన వైయస్ జగన్                               పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం                               చంద్రబాబు వేల కోట్లు మింగేసిన రాజకీయ మాంసాహారిః అంబటి                               సదావర్తి దేవుడి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారుః అంబటి                               కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                 
డొంకతిరుగుడు
  • 06 Jul 2016

    అన్నంత పనీ చేసిన చంద్రబాబు

    ఏపీని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిన సి.ఎం.ఏపీని దేశంలోనే నంబర్ వన్ చేస్తామన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ మధ్యన.ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ … పూర్తిగా చదవండి

  • 06 Jul 2016

    నారా గిరీశం బాబు నాయుడు

    తాత్కాలిక సచివాలయంలో మీడియా మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఓ సీనియర్ జర్నలిస్ట్ కల్పించుకుని అయ్యా ముఖ్యమంత్రి గారూ మీరీ మధ్యనే టెక్నాలజీయే నా మిత్రుడు అని … పూర్తిగా చదవండి

  • 25 Jun 2016

    అప్పుడే కుంగిన క‌ల‌లు

    సింగపూర్ క‌ల‌ల బాబుకు, కోచింగ్ మినిస్ట‌ర్ నారాయ‌ణ‌కు పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. నెల్లూరు నుండి శ్రీ‌కాకుళం దాకా సువిశాల స‌న్‌రైజింగ్ స్టేట్ బాగోగుల‌ను గాలికొదిలి వెల‌గ‌పూడి, ఉద్దండ‌రాయునిపాలెం పొలంగ‌ట్ల … పూర్తిగా చదవండి

  • 25 Jun 2016

    సింగ్ ఈజ్ రాంగ్‌

    సింగ‌పూర్ కంపెనీల‌కు అన్ని ప‌నులు అప్ప‌జెప్పిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు భాషే మారిపోయింది. ఒక విలేక‌రి ఇంట‌ర్వ్యూ చేస్తే స‌మాధానాలు ఇలా చెప్పాడు.మీకు న‌చ్చిన సినిమా - సింగంఎందుక‌ని - అందులో మాట‌కు … పూర్తిగా చదవండి

  • 25 Jun 2016

    ఓటుకు కోట్ల కేసు భయానికే అమరావతి జపం

    పట్టువదలని విక్రమార్కుడు గొడుగు వేసుకుని వస్తున్నాడు.విక్రమార్కుని అల్లంత దూరంనుంచి చూడగానే భేతాళుడు పడి పడి నవ్వాడు.భేతాళుడు ఎందుకు నవ్వుతున్నాడో అర్ధం కాని విక్రమార్కుడు...ఏం భేతాళా నన్ను చూస్తే మరీ అంత … పూర్తిగా చదవండి

  • 24 Jun 2016

    సా...అంటే సాలు ..ఒళ్లు మండిపోద్ది

    సచివాలయంలోని తన ఛాంబర్ లో కూర్చుని పేపర్లు చదువుతున్నారు చంద్రబాబు నాయుడు.అంతలో అచ్చెంనాయుడు వచ్చాడు. నమస్తే సార్ అన్నాడు. చంద్రబాబు ఒక్క సారిగా ఉలిక్కి పడి..అచ్చెంనాయుడిపై ఒంటికాలిపై లేచారు. ఇంకో … పూర్తిగా చదవండి

  • 24 Jun 2016

    వాయిస్ ఆఫ్ ఫార్మర్స్‌

    చంద్ర‌బాబు వ‌స్తున్న‌డ‌ని తెలియ‌గానే కొంత‌మంది రైతుల్ని సెలెక్ట్ చేసి చంద్ర‌బాబు ప‌థ‌కాల‌ని పొగుడుతూ మాట్లాడాల‌ని ట్రైనింగ్ ఇచ్చి రిహార్స‌ల్స్ చేయించారు. బాబు వ‌చ్చాడు. స‌భ మొద‌లైంది."నేను రైతుల కోసం ఎంతో చేసాను. … పూర్తిగా చదవండి

  • 24 Jun 2016

    చంద్రబాబు యోగాక్లాస్‌

    యోగా డే సంద‌ద‌ర్భంగా చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నాడు. తిమ్మినిబమ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డం తెలుసు కాబ‌ట్టి ఆయ‌న యోగాకి కొత్త అర్థాలు చెప్పాడు. ప‌ద్మాస‌నం: ఇది సుఖాస‌నం. ఈ ఆస‌నంలో కూచుని … పూర్తిగా చదవండి

  • 21 Jun 2016

    రైతుకు క‌న్నీరు - హెరిటేజ్ కు ప‌న్నీరు

       వ్య‌వ‌సాయం దండ‌గ అన్న బాబు ఇప్పుడు పండ‌గ అని అక్ష‌రాల‌ను  స‌రిదిద్దుతున్నారు. ఆయ‌న అక్ష‌రాల‌ను అటు ఇటు మార్చి మీడియాలో త‌న వార్తలు తానే చూసుకుని మురిసిపోగ‌ల‌రు కానీ … పూర్తిగా చదవండి

  • 18 Jun 2016

    నాయుణ్ని మించిన నాయుడు

    సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి లో ఒకే రూమ్ లో  వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు చెరో బెడ్ మీద కూర్చున్నారు. ఇద్దరు నర్సులు ఇద్దరి వీపులకూ ఆయింట్ మెంట్ రాస్తున్నారు. ఇద్దరూ … పూర్తిగా చదవండి

  • 17 Jun 2016

    మారువేషంలో చంద్రబాబు

         పరి పాల‌న ఎలా వుందో తెలుసుకోవాల‌ని మారువేషంలో చంద్ర‌బాబు ఒక అర్థ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లుదేరాడు వెంట పిఏ వున్నాడు.         ఒక చోట కొందరు పిల్లలు ఆరు బయట పడుకొన్నారు. తాజాగా ఒక … పూర్తిగా చదవండి

  • 16 Jun 2016

    బాబు గుణ‌పాఠాలు

     `` దురాశ దుఃఖ‌మున‌కు చేటు `` అన్న పాత పాఠాన్నే సిఎం మాస్టారు బాబు కొత్త‌గా చెప్పారు. తిరుప‌తి ఎస్వీ యూనివ‌ర్శిటీలో చ‌దువుకునే రోజుల్లోనే స‌మాజానికి పాఠం చెప్పాల‌ని బాబు తెగ ఇదిగా ఉండేది. కాంగ్రెస్‌లో ఉంటూ ఎస్టీఆర్‌కు … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com