Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
న్యూస్
ఉత్తరాఖండ్‌ బాధితులకు ఎన్నారై వింగ్‌ విరాళం

Published on : Sat, 17th August, 2013
Share

హైదరాబాద్ : ఉత్తరాఖాండ్‌ వరద బాధితుల పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం ఉదారత ప్రదర్శించింది. వారికి ఆర్థిక సహాయం చేసేందుకు పార్టీ ఎన్నారై వింగ్‌ రూ. 5 లక్షలు విరాళాలు సేకరించింది. అమెరికా, కువైట్, బ్రిటన్‌ తదితన దేశాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు ఎన్నారై అభిమానుల నుంచి ఈ నిధులు సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం నాడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ద్వారా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ‌సహాయ నిధికి పంపించినట్లు ఎన్నారై విభాగం కన్వీనర్‌ మేడపాటి వెంకట్‌ తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు ఈ విరాళాల మొత్తాన్ని పంపించారు.

మరిన్ని

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: type

Filename: nri/view_news.php

Line Number: 248

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: array

Filename: nri/view_news.php

Line Number: 248

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com