Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                               ఇల్లు,పింఛన్,ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తాం- వైయస్‌ జగన్‌                                పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం- వైయస్‌ జగన్‌                  
న్యూస్
డాల‌స్‌, అట్లాంటాల్లో వైఎస్ జ‌యంతి వేడుక‌లు

Published on : Thu, 09th July, 2015
Share

హైద‌రాబాద్‌: ద‌ఇవంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్ఆరై విభాగం, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులు అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 11న డాల‌స్‌లో ,18న అట్లాంటాలో ఈ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసిన‌ట్టు వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం నేత‌లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. డ‌ల్లాస్‌లోని రుచి ప్యాలెస్ ఇండియ‌న్ క్యూజిన్‌లో 11వ తేదీ రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే జ‌యంతి కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వుతార‌ని నిర్వాహ‌కులు తెలిపారు. అలాగే అట్లాంటాలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో పెద్ద సంఖ్య‌లో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, అభిమానులు ఈ నెల 18న స‌మావేశ‌మై వైఎస్ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తారు.

మరిన్ని

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: type

Filename: nri/view_news.php

Line Number: 248

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: array

Filename: nri/view_news.php

Line Number: 248

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com