Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు వివాదంపై వైయస్సార్సీపీ కమిటీ                               నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి                                ముస్లిం సోదరులకు వైయస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు                               మతిస్థిమితం లేని వ్యక్తి సీఎం పదవికి అనర్హుడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               తెలుగు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఛీదరించుకుంటున్నారుః వెల్లంపల్లి శ్రీనివాస్                               వైయస్‌ఆర్‌సీపీ నీతివంతమైన పార్టీ...తెలుగుదేశం భూతువంతమైన పార్టీః గుడివాడ అమర్నాథ్                                ముఖ్యమంత్రి ఎన్ని అవమానాలకు గురి చేసినా తన నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తాః ఐజయ్య                               తన మైక్‌ కట్‌ చేయించి సీఎం చంద్రబాబు తనను అవమానపరిచాడుః ఎమ్మెల్యే ఐజయ్య                               నారా చంద్రబాబు నాయుడు...సారా చంద్ర "బార్" నాయుడుగా మార్చుకుంటే బాగుంటుందిః రోజా                 
యుకే & యూరప్ ప్రవాసాంధ్రుల సంఘం
వైఎస్సార్సీపీ యు.కె అండ్ యూరప్ కమిటీ వైఎస్సార్సీపీ విదేశీ కమిటీలను నియమించింది .పలు దేశాలతో పాటు యు.కె- యూరప్ లకు కమిటీ నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. యు.కె-యూరప్ కమిటీ కన్వీనర్లుగా శివకుమార్ చింతమ్, వెంకీ, అబ్బాయ చౌదరి కొటారి, సందీప్ వంగల, పున్నారెడ్డి భీమానందమ్, సలహా మండలి సభ్యులుగా రవీంద్ర కందుల, నవీన్‌రెడ్డి, పెరికల కనకాయ్, కార్యవర్గంలో పీసీ రావు(కోశాధికారి), వాసుదేవరెడ్డి మేరెడ్డి(గ్రేటర్ లండన్ ఇంచార్జి), కిరణ్ పప్పుల(ఆపరేషన్స్ ఇంచార్జి), కోటిరెడ్డి కల్లం(ఆపరేషన్స్ సపోర్ట్ సెల్), ప్రదీప్ చింత(క మ్యూనికేషన్స్ ఇంచార్జి), సతీష్ వనహారం(సోషియల్ నెట్‌వర్క్ ఇంచార్జి), భాస్కర్ మాలపాటి(టెక్నాలజీ కార్యదర్శి), రవి మోచర్ల(ఆర్గనైజింగ్ కార్యదర్శి), సురేష్ ముదిరెడ్డి, ఓబుల్‌రెడ్డి పాతకోట(యువజన కార్యదర్శులు), జయంతి ఎస్ (మహిళా విభాగం), ప్రదీప్(సభ్యత్వ ఇంచార్జి), రిజ్వాన్ దేవరకొండ(మైనారిటీ విభాగం) నియమితులయ్యారు. వీరితోపాటు ప్రాంతీయ కన్వీనర్లుగా విజయభాస్కర్ వైకుంఠం, మనోహర్ నక్కా, భగవాన్ యనమల, సుబ్బారెడ్డి ముప్పిడి, మహేష్ వాసిపల్లి, సునీత ముక్కు, చింతలపూడి జనార్ధన్, కోర్ టీం సభ్యులుగా తాటిరెడ్డి, కృష్ణ మోహన్, శ్రీకాంత్ అడుసుమిల్లి, భాస్కర్ అరుణ్‌కుమార్ పెట్లు, శివారెడ్డి సింగంరెడ్డి, రవికిరణ్ చింతా నియమితులయ్యారు.
Egreetings YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha