Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు వివాదంపై వైయస్సార్సీపీ కమిటీ                               నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి                                ముస్లిం సోదరులకు వైయస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు                               మతిస్థిమితం లేని వ్యక్తి సీఎం పదవికి అనర్హుడుః వెల్లంపల్లి శ్రీనివాస్                               తెలుగు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఛీదరించుకుంటున్నారుః వెల్లంపల్లి శ్రీనివాస్                               వైయస్‌ఆర్‌సీపీ నీతివంతమైన పార్టీ...తెలుగుదేశం భూతువంతమైన పార్టీః గుడివాడ అమర్నాథ్                                ముఖ్యమంత్రి ఎన్ని అవమానాలకు గురి చేసినా తన నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తాః ఐజయ్య                               తన మైక్‌ కట్‌ చేయించి సీఎం చంద్రబాబు తనను అవమానపరిచాడుః ఎమ్మెల్యే ఐజయ్య                               నారా చంద్రబాబు నాయుడు...సారా చంద్ర "బార్" నాయుడుగా మార్చుకుంటే బాగుంటుందిః రోజా                 
సింగపూర్ ప్రవాసాంధ్రుల సంఘం
వైఎస్సార్సీపీ సింగపూర్ కమిటీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఎన్ ఆర్ ఐ కమిటీలు నియమించింది. సింగపూర్ కమిటీకి కన్వీనర్ లుగా కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, డి. జయప్రకాశ్, పృథ్వీరాజ్ లు... సెక్రటరీలుగా రుద్ర భూమ్ రాజ్, పి.మురళి, ఎమ్. సుధాకర్, వి. వీరారెడ్డి, బి. మోహన్ లు నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, పి. వేణుగోపాల్, గుంటి రాము, ఎ. సురేష్, ప్రదీప్ కుమార్, ఎమ్. శ్రీనివాస్, శివరామిరెడ్డి, సీహెచ్. వెంకటేశ్, ఎస్. నీలాద్రి, సి. శ్రీకాంత్ రెడ్డి, కె. లక్ష్మణ్ లు అదేవిధంగా ట్రెజరర్ గా చింతలపూడి గంగాధర్ లను పార్టీ నియమించింది.
Egreetings YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha