Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు కంటే ఆర్థిక‌, రాజ‌కీయ నేర‌గాడు ఎవ‌రు ఉండ‌రు: పార్థ‌సార‌ధి                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే: వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌                               రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానం: వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               ఈ నెల 19న పార్ల‌మెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జా సంక‌ల్ప మాన‌వ‌హారం: స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి                               ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               వల్లభరావుపాలెం నుంచి 114వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ అవిశ్వాస‌ తీర్మానానికి వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మా, బీజేపీకి అండ‌గా ఉండ‌ట‌మా తేల్చుకోవాలి: మ‌ల్లాది విష్ణు                 
న్యూస్
 • 13 Mar 2018

  వైయస్ఆర్ సీపీ ఎన్ఐఆర్ఐ విభాగంలో నియామకాలు

  పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యుఎస్ఎ (USA), ఖతార్ (QATAR), సింగపూర్ (Singapore), మలేషియా (MALAYSIA), ఆస్ట్రేలియా (Austrailia) ఎన్ఆర్ ఐ విభాగాల్లో  … Read more

 • 28 Jan 2018

  జననేత యుద్ధానికి జగమంతా మద్దతు

  వైయస్‌ జగన్‌కు మద్దతుగా దేశ, విదేశాల్లో పాదయాత్రఅన్న సీఎం కావాలని అభిమానుల పూజలు, ప్రార్థనలుహైదరాబాద్‌: మోసకారి చంద్రబాబు పరిపాలనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న … Read more

 • 08 Nov 2016

  వైయస్సార్సీపీ సింగపూర్ కమిటీ ఆత్మీయ సమావేశం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ కమిటీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై … Read more

 • 12 Jul 2016

  వైయస్సార్ జీవితమంతా ప్రజలకోసమే పనిచేశారు

  పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్ ఆధ్వర్యంలో..లండన్ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలుపేదల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడువైయస్సార్, ఆయన చేసిన సేవలను స్మరించుకున్న ఎన్నారైలులండన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ … Read more

 • 01 May 2016

  బాబు అవినీతిపై ఎన్ఆర్ఐ ల‌కు అవ‌గాహ‌న‌

  షెర్లాట్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అవినీతిపై అమెరికాలో వైఎస్సార్‌సీపీ ఎన్ ఆర్ ఐ విభాగం  పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులకు రాష్ట్రంలో … Read more

 • 09 Jul 2015

  డాల‌స్‌, అట్లాంటాల్లో వైఎస్ జ‌యంతి వేడుక‌లు

  హైద‌రాబాద్‌: ద‌ఇవంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్ఆరై విభాగం, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులు అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల … Read more

 • 01 Apr 2014

  జననేత జగ‌న్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు

  హైదరాబాద్:  వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి తెలుగు అసోసియేషన్ ఆ‌ఫ్ నెదర్లాండ్సు (తానె) ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. సోమవారం ఉగాది రోజున ‘తానె’ ఈ మేరకు … Read more

 • 18 Oct 2013

  జగన్‌ సమైక్యాంధ్ర పోరాట పటిమ: ప్రవాసాంధ్రులు

  ఓర్లాండ్ (ఫ్లోరిడా స్టేట్) : సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయం అని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు … Read more

 • 09 Oct 2013

  లండన్‌లో 12న యుకె వైయస్ఆర్‌సిపి ధర్నా

  లండన్, 9 అక్టోబర్ 2013: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రె‌స్ ప్రభుత్వం‌ నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ యు.కె. విభాగం ఈ నెల … Read more

 • 01 Oct 2013

  రాలీలో వైయస్ఆర్‌సిపి అభిమానుల కోలాహలం

  రాలీ (ఉత్తర కరోలినా- యుఎస్ఎ) : వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల సందర్భంగా అమెరికాలోని ఉత్తర కరోలినా రాజధాని రాలీలో పార్టీ మద్దతుదారులు … Read more

 • 30 Sep 2013

  విదేశాల్లో జగన్‌ విడుదల పండుగలు

  న్యూజిలాండ్ : శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా న్యూజిలాండ్‌లోని అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ … Read more

 • 30 Sep 2013

  ఆస్టిన్‌లో ‌వైయస్ఆర్ అభిమానుల సంబరాలు

  ఆస్టిన్, 30 సెప్టెంబర్ 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆస్టిన్‌ టెక్సాస్‌లో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు సెప్టెంబర్ 27 శుక్రవారంనాడు … Read more

 • 28 Sep 2013

  'ధర్మ విజేత', జననేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి

  కనెక్టికట్ (యుఎస్ఎ), 28 సెప్టెంబర్ 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జగననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా కనెక్టికట్‌లోని పార్టీ ప్రవాసాంధ్ర విభాగం సంబరాలు నిర్వహించింది. … Read more

 • 28 Sep 2013

  చీకట్లను చీల్చుకు వచ్చిన వేగుచుక్క జగన్

  ‌వాషింగ్టన్‌ డిసి, 28 సెప్టెంబర్ 2013: చీకటి రాత్రులను చీల్చుకు వచ్చిన వేగుచుక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని వాషింగ్టన్‌ డి.సి. వైయస్ఆర్, వైయస్ఆర్‌ … Read more

 • 28 Sep 2013

  ‌జనం మధ్యకు జగన్.. కువైట్‌లో సంబరాలు

  కువైట్, 28  సెప్టెంబర్ 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పె వచ్చినందుకు కువైట్‌లో వైయస్ అభి‌మానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి రోజు వారు … Read more

 • 24 Sep 2013

  జగన్మోహన్‌రెడ్డి కోసం జెరూసలెంలో ప్రార్థనలు

  జెరూసలెం, 23 సెప్టెంబర్ 2013: వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ‌మన … Read more

 • 10 Sep 2013

  అమెరికాలో వైయస్ఆర్‌సిపి సమైక్య శంఖారావం

  హార్టుఫోర్డు సిటీ: ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని అమెరికాలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు నినదించారు. అమెరికాలోని హార్టుఫోర్డు సిటీలో పార్టీకి చెందిన వారు సమైక్య … Read more

 • 17 Aug 2013

  ఉత్తరాఖండ్‌ బాధితులకు ఎన్నారై వింగ్‌ విరాళం

  హైదరాబాద్ : ఉత్తరాఖాండ్‌ వరద బాధితుల పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం ఉదారత ప్రదర్శించింది. వారికి ఆర్థిక సహాయం చేసేందుకు పార్టీ ఎన్నారై వింగ్‌ రూ. 5 … Read more

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com