Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
26న వైయస్‌ఆర్‌ సీఎల్పీ సమావేశం

Published on : 23-Oct-2017 | 11:31
 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల 23వ జరగాల్సిన  వైయస్‌ఆర్‌ సీఎల్పీ సమావేశం అక్టోబర్ 26కు వాయిదా పడింది. గురువారం సమావేశం ఉంటుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. గురువారం  ఉ.10:30 గం.ల‌కు రావి నారాయ‌ణ రెడ్డి ఫంక్ష‌న్ హాల్‌ లో ఈ సమావేశం జరుగుతుంది.  ఈ స‌మావేశానికి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర అధికార ప్ర‌తినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్య‌క్షులు, అన్ని జిల్లాల‌కు చెందిన జిల్లా పార్టీ ప‌రిశీల‌కులు, జిల్లా పార్టీ అధ్య‌క్షులు, పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న‌ మండ‌లి స‌భ్యులు, శాస‌న స‌భ్యులు, పార్ల‌మెంటు మరియు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు హాజరవుతారు. పాద‌యాత్ర జ‌రుగుతున్న జిల్లాలో కాకుండా, ఇత‌ర జిల్లాల్లో చేప‌ట్ట‌వ‌ల‌సిన‌ పార్టీ కార్యాచ‌ర‌ణ కొర‌కు నాయకులు ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల ఆధారంగా రాబోయే 6 నెల‌ల పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డం జ‌రిగింది. 26వ తేదీన జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశంలో అధ్య‌క్షుల‌ు పార్టీ కార్యాచ‌ర‌ణ‌ను నిర్దేశిస్తారు. 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com