Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             దేవాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 322వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                  
    Show Latest News
పోలీసుల అండతో పల్లె రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యం
వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌

Published on : 10-Aug-2018 | 17:12
 

అనంతపురం:  పోలీసుల అండతో రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం బాధాకరమన్నారు. పల్లె రఘునాథ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నదీం అహ్మద్‌ డిమాండు చేశారు.  వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌ భూముల్లో చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి వర్గీయులు దౌర్జన్యం చేస్తున్నారు. ఆలమూరు వద్ద 206 ఎకరాలు పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈ భూమిపై కోర్టులో వివాదం ఉండగానే పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారు. పోలీసుల అండతో పల్లె రఘునాథ్‌రెడ్డి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లికి చెందిన భూమిని అక్రమంగా పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారని మండిపడ్డారు. కోర్టులో కేసు ఉండగా రిజిష్టే్రషన్‌ చేయించుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com