Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               అలుపెరుగని బాటసారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.                               నాటా మహాసభలకు వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం                 
    Show Latest News
పండుగ పూట పెద్ద కొడుకువచ్చాడు
వైయస్‌ జగన్‌ రాకతో ఆనందం వ్యక్తం చేసిన నెన్నూరు ప్రజలు

Published on : 14-Jan-2018 | 14:48
 

చిత్తూరు: భోగి పూట జననేత రాక పండుగ నాడు పెద్ద కొడుకు వచ్చినట్లుగా ఉందని నెన్నూరు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెన్నూరు గ్రామం చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలికారు. భోగి కంటే వైయస్‌ జగన్‌ మా గ్రామానికి రావడమే పెద్ద పండుగ అని ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపామన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబంతో పండుగ చేసుకుంటుంటే.. వైయస్‌ జగన్‌ మాత్రం జనం మధ్యలో పండుగ చేసుకుంటున్నాడని, అందుకే ఆయన జననాయకుడు అయ్యాడని నెన్నూరు గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com