Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాంః వైయస్ జగన్                               నిరుద్యోగులకు నెలనెల రూ.2వేల భృతి ఇచ్చేలా ప్రకటన చేయాలిః వైయస్ జగన్                               నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 2017-18 బడ్జెట్ లో కేటాయించాలిః లేఖలో వైయస్ జగన్                               కోటి 75లక్షల ఇళ్లకు రూ.2వేల మేరకు బాకీ పడిన రూ.లక్షా 15వేల కోట్లను చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               33 నెలల కాలంలో నిరుద్యోగులకు ఇంటింటికీ బకాయి పడిన రూ.66వేలు చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               చంద్రబాబుకు వైయస్ జగన్ బహిరంగ లేఖ                               పోలీస్ వ్యవస్థ బాబుకు బానిసలుగా, టీడీపీ బౌన్సర్ లా పనిచేయడం దారుణంః రోజా                               బాబు రావణాసుర పాలనపై మహిళలంతా తిరగబడాలిః రోజా                               మహిళలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాంః రోజా                 
    Show Latest News
హనుమంతరావు మృతి..వైయస్‌ జగన్‌ సంతాపం

Published on : 09-Jan-2017 | 11:24
Share    

హైదరాబాద్‌ : సుప్రసిద్ధ ఇంజినీర్‌, నీటి పారుదల నిపుణులు టి.హనుమంతరావు మృతిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. హనుమంతరావు తెలుగువారిలో మహా మనుషుల కోవకు చెందినవారని, నీటి పారుదల, నీటి నిల్వ అంశాలమీద తన అభిప్రాయాలను రాగద్వేషాలకు అతీతంగా, నిర్మాణాత్మకంగా చెప్పేవారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా, ఐక్యరాజ్యసమితి సలహాదారుగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనదని వైయస్‌ జగన్‌ అన్నారు. వ్యక్తిగా నిగర్వి, సౌమ్యుడు, పదవీ విరమణ తర్వాత కూడా నిస్వార్థ సేవలందించిన మహానుభావుడని, ఆయన మరణం దేశానికే తీరనిలోటు అని వైయస్‌ జగన్‌ తన సతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com