Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి : ఎంపీ వీ విజయసాయి రెడ్డి                               తిరుమల పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను చంద్రబాబు ఆయన నివాసాలకు తరలించే అవ‌కాశం ఉంది: ఎంపీ విజయసాయి రెడ్డి                               హిందూ సంప్రదాయాలకు గండికొట్టి, దైవ సమానులైన అర్చక కుటుంబాలను స్వామి సేవల నుంచి దూరం చేస్తున్నారు: భూమ‌న                                ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి                                తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 168వ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభం                               కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయాం: వైయ‌స్ భార‌తి                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు                               వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి                  
    Show Latest News
అందరికి చెప్పండి
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

Published on : 14-Feb-2018 | 14:38
 



నెల్లూరు: మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నామో అందరికీ చెప్పాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిట్టి పిల్లలను బడికి పంపిస్తే..ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని అందరికి చెప్పమని వైయస్‌ జగన్‌ సూచించారు. ఈ చిట్టి తల్లులు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలంటే వారిని బడికి పంపించాలన్నారు. చంద్రబాబు ఎంత మోసం చే శాడో అందరికి చెప్పాలని సూచించారు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఎంతైతే అప్పు ఉంటుందో అంతా మీ చేతికే నాలుగు ధపాల్లో ఇస్తామని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. చంద్రబాబు వడ్డీ డబ్బులు కట్టకపోవడంతో వడ్డీ లేని రుణాలు అందడం లేదన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. దేవుడి దయ మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ టెంకాయలు కొట్టాలని, ప్రార్థనలు చేయాలని, దువా చేయాలని వైయస్‌ జగన్‌ మహిళలకు సూచించారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com