Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               పేరవరం నుంచి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం                               చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్ల రూపాయలు మింగేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               మహానేత వైయ‌స్ఆర్‌ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు 90 శాతం పూర్తికావడం నిజం కాదా? : వైయ‌స్ జ‌గ‌న్‌                               ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               అశేష జ‌న‌వాహినిని న‌డుమ గోదావ‌రి బ్రిడ్జిపై కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               పోల‌వ‌రం ప్రాజెక్టు దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                 
    Show Latest News
క్రీ్డలలో రాణించిన మహేష్ బాబుకు ప్రోత్సాహకం అందించిన వైయస్ జగన్ మోహన రెడ్డి

Published on : 16-Oct-2017 | 22:43
 

విజయవాడ: శ్రీలంకలో జరిగిన స్టూడెంట్ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన, కృష్ణా జిల్లా విద్యార్ధి వీర్ల మహేష్ బాబుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని  ప్రకటించారు. విజయవాడలో జరిగిన పార్టీ బిసి సదస్సులో తనను కలిసిన మహేష్ బాబును ఆయన అభినందించారు. పా ర్టీ అధికారంలోకి వస్తే మహేష్ బా బుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని, అన్ని విధాలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. కృష్మా జిల్లా పమిడిముక్కల మండలం కుడేరు గ్రామానికి చెందిన మహేష్ , నరసాపురంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతూ డిస్కస్ త్రో, కబడ్డీ క్రీడల్లో రాణిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మహేష్ ను తీసుకుని వచ్చారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com