Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తేనే రైతుల‌కు న్యాయం
* ఏరువారిపాలెం రైతుల అభిప్రాయం

Published on : 24-Feb-2018 | 11:36
 

* బాబు పాల‌న‌లో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు
* నాలుగేళ్ల‌లో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయ‌లేక‌పోయారు
* రాజ‌న్న బిడ్డ‌వ‌స్తేనే మంచి జ‌రుగుతుంది
ఒంగోలు: చ‌ంద్ర‌బాబు పాల‌న‌లో తాము తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం ఏరువారిపాలెం రైతులు అంటున్నారు. పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్న అనంత‌రం రైతులు మీడియాతో మాట్లాడారు. మ‌హానేత వైయ‌స్ఆర్ వెలిగొండ ప్రాజెక్టును 70 శాతానికి పైగా పూర్తి చేశార‌ని, బాబు నాలుగేళ్లుగా 30 శాతం ప‌నులు కూడా పూర్తి చేయ‌లేక‌పోయార‌న్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుత పాల‌న‌లో రైతులు  పంట‌లు పండ‌క‌, పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌న్నారు. ఇంత జ‌రుగుతున్నా బాబులో చ‌ల‌నం లేద‌న్నారు. రాజ‌న్న‌బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తేనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని రైతులంద‌రూ న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com