Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
కార్పొరేట్‌ విద్యాసంస్థలు పీడిస్తున్నాయి
వైయస్‌ జగన్‌తో ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌

Published on : 14-Jan-2018 | 14:55
 

చిత్తూరు: కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమను పీడిస్తున్నాయని ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ సభ్యులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు గోడు వెల్లబోసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సెలవు రోజుల్లో కూడా తమతో పనులు చేయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదే విధంగా లెక్చరర్స్‌కి సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారి సమస్యలు విన్న జననేత అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com