Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                               తుని ప‌ట్ట‌ణం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?: త‌మ్మినేని సీతారాం                               బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది: త‌మ్మినేని సీతారాం                 
    Show Latest News
ఆచారాలను మార్చేస్తాననడం అవివేకం- మిథున్ రెడ్డి

Published on : 17-May-2018 | 16:49
 

తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాజకీయాలకు అతీతమైన ఆధ్యాత్మిక సంస్థ అని అందులో రాజకీయాలను చొప్పించడం ఎంతమాత్రం సమంజసంగా లేదని పదవికి రాజీనామా చేసిన ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. టిటిడిపో ప్రభుత్వ జోక్యం మితిమీరి పోతోందన్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వేసిన ప్రశ్నలపై ఎందుకంత ఉలికిపాటని, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఆయనను ఇబ్బందుల పాలు చేసేలా వ్యవహరించడంలో అర్థమేమటిని మిథున్ రెడ్డి నిలదీశారు.

చిత్తూరుకు చెందిన వాసిగా, తిరుపతిలో చదువుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గుడిలో రాజకీయాలను పక్కకు బెట్టాలని, ప్రశ్నించిన మాత్రానే వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆచార సంప్రదాయాలను మార్చేస్తాననడం ఎంతమాత్రం సబబు గాదన్నారు. అయిదు సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆచారాలను మార్చేస్తాననడం అవివేకమని, తప్పు అని ఆయన పేర్కొన్నారు.

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com