Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ముఖ్యమంత్రి, స్పీకర్ లు ప్రతిపక్షాన్ని తిట్టించడం మానుకోవాలిః శ్రీకాంత్ రెడ్డి                               కొత్త భవనంలోనైనా ప్రభుత్వం అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలిః గడికోట శ్రీకాంత్ రెడ్డి                               తెలుగు ప్రజలకు వైయస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు                               కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానందరెడ్డి నామినేషన్ దాఖలు                               రైతుల విప్లవంలో చంద్రబాబు కొట్టుకుపోతారుః బత్తుల బ్రహ్మానందరెడ్డి                               చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందిః వెల్లంపల్లి శ్రీనివాస్                                చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాంః వైయస్ జగన్                               నిరుద్యోగులకు నెలనెల రూ.2వేల భృతి ఇచ్చేలా ప్రకటన చేయాలిః వైయస్ జగన్                               నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 2017-18 బడ్జెట్ లో కేటాయించాలిః లేఖలో వైయస్ జగన్                 
    Show Latest News
నవ దంపతులకు ఆశీస్సులు

Published on : 12-Jan-2017 | 14:58
Share    

గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు.  గురువారం హాయ్‌లాండ్‌లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి హాజరై నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. 

అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైయస్‌ జగన్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరి వెళతారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com